"చంద్రికైయిన్ కత్తై " అనునది సాంఘీక నవల . దాని కధ చాల మనోహరము . మన సాంఘీక లోపముల బోగొట్టు సంస్కరణోదేశ్యముతో భారతి ఈ నవలను రచించెంచననుట స్పష్టము .
కందుకూరి వీరేశలింగ పంతులు గారంతటి తెలుగు మహా పురుషుణ్ణి , అయన ధర్మపత్ని రాజ్యలక్ష్మమ్మ నూ అచ్చం కధపత్రలుగా చేసి సుబ్రమణ్య భారతి అంతటి తమిళ ఆదునిక మహాకవి దాదాపు 50 ఏళ్ళ క్రితం ఒక నవల వ్రాసి పెట్టిపోతే దాన్ని ఇంతవరకు మన తెలుగు వాళ్ళు పట్టించుకోకపోవడం అన్యాయంగా భావించి ఇంతకాలానికి ఈ అనామకుడు ఈ రూపంగా వెలువరించా సహసించడమే. ......బం గో రె
"చంద్రికైయిన్ కత్తై " అనునది సాంఘీక నవల . దాని కధ చాల మనోహరము . మన సాంఘీక లోపముల బోగొట్టు సంస్కరణోదేశ్యముతో భారతి ఈ నవలను రచించెంచననుట స్పష్టము . కందుకూరి వీరేశలింగ పంతులు గారంతటి తెలుగు మహా పురుషుణ్ణి , అయన ధర్మపత్ని రాజ్యలక్ష్మమ్మ నూ అచ్చం కధపత్రలుగా చేసి సుబ్రమణ్య భారతి అంతటి తమిళ ఆదునిక మహాకవి దాదాపు 50 ఏళ్ళ క్రితం ఒక నవల వ్రాసి పెట్టిపోతే దాన్ని ఇంతవరకు మన తెలుగు వాళ్ళు పట్టించుకోకపోవడం అన్యాయంగా భావించి ఇంతకాలానికి ఈ అనామకుడు ఈ రూపంగా వెలువరించా సహసించడమే. ......బం గో రె© 2017,www.logili.com All Rights Reserved.