చేగువేరా!
సామ్రాజ్యవాదం ప్రపంచానికి శత్రువన్నాడు
దోపిడిలేని వ్యవస్థ రావాలన్నాడు
దానికి సాయుధపోరాటమే మర్గామన్నాడు
సామ్రాజ్యవాదం పై ఏ దేశం విజయం సాధించినా
అది అందరి విజయమన్నాడు
ఏ దేశం ఓడినా అది అందరి ఓటమి అన్నాడు
పోరాటానికి - చావుకు సరిహద్దు లేదన్నాడు
ఎప్పుడు మరణం సమీపించినా
స్వాగతం పలుకుతానన్నాడు
కానీ నా చేతిలోని ఆయుధం
మరో చేయి అందుకోవాలన్నాడు
విప్లవం కోసం జీవించాడు
విప్లవంలోనే మరణించాడు
విప్లవానికి సంకేతమయ్యాడు
ప్రపంచ యువతకు ఆదర్శమయ్యాడు
ఇందులో చేగువేరా జీవితం, డైరీ, ఉద్యమ విశేషాలు ప్రముఖ రచయిత కందిమళ్ళ ప్రతాపరెడ్డి గారు చక్కగా వివరించారు.
చేగువేరా! సామ్రాజ్యవాదం ప్రపంచానికి శత్రువన్నాడు దోపిడిలేని వ్యవస్థ రావాలన్నాడు దానికి సాయుధపోరాటమే మర్గామన్నాడు సామ్రాజ్యవాదం పై ఏ దేశం విజయం సాధించినా అది అందరి విజయమన్నాడు ఏ దేశం ఓడినా అది అందరి ఓటమి అన్నాడు పోరాటానికి - చావుకు సరిహద్దు లేదన్నాడు ఎప్పుడు మరణం సమీపించినా స్వాగతం పలుకుతానన్నాడు కానీ నా చేతిలోని ఆయుధం మరో చేయి అందుకోవాలన్నాడు విప్లవం కోసం జీవించాడు విప్లవంలోనే మరణించాడు విప్లవానికి సంకేతమయ్యాడు ప్రపంచ యువతకు ఆదర్శమయ్యాడు ఇందులో చేగువేరా జీవితం, డైరీ, ఉద్యమ విశేషాలు ప్రముఖ రచయిత కందిమళ్ళ ప్రతాపరెడ్డి గారు చక్కగా వివరించారు.
© 2017,www.logili.com All Rights Reserved.