భారతదేశంలో మానవవాద ఉద్యమం పాశ్చాత్య దేశాలతోపాటు ప్రారంభమైంది . భారత మానవవాద ఉద్యమాన్ని ఎం.ఎన్.రాయ్ ప్రారంభించాడు. రాడికల్ హ్యూమనిస్టు, మార్క్సియన్ వె, హ్యుమానిస్ట్ వె అనే సిద్ధాంత పత్రికలను నడిపాడు. పునర్వికాసం వికేంద్రీకరణ , ప్రజాస్వామ్య రాజ్యాంగం, ప్రజలకు అధికారం , రాజకీయాల్లో నైతికత, ఓటర్లకు శాసనసభ్యులను వెనుకకు పిలిపించే అధికారం అన్నిటిని మించి అన్ని సమస్యలకు శాస్త్రీయపద్ధతిలో పరిష్కారాలను వెదకడం వంటి వాటన్నిటికీ ఎం.ఎన్.రాయ్ ఆద్యులు.