ఈ 'కాండేక్స్ హార్డువేర్ మరియు నెట్ వర్కింగ్ కోర్స్ కిట్' పుస్తకం, కంప్యూటర్ హార్డువేర్ శాస్త్రంలో తమ భవిష్యత్ నిర్మించుకోవాలనే విద్యార్ధుల కోసం తయారు చెయ్యడం జరిగింది. అతి మామూలుగా కనిపించే మౌస్ నుంచి ఎంతో కష్టమైన మదర్ బోర్డ్ దాకా అన్ని రకాల కంప్యూటర్ హార్డువేర్ల గురించి ఈ పుస్తకం లోతుగా వివరిస్తుంది. విషయాలను అంచెలంచెలుగా, చిత్రాల సహాయంతో, సరళమైన భాషలో తేలికగా అర్ధమయ్యేలా వ్రాసిన ఈ పుస్తకానికి సాటి మరొకటి లేదు. ఇందులో 'సాఫ్ట్ వేర్ సెక్షన్' దీన్ని అధ్యనం చేసే వారికీ ఒక అదనపు ప్రయోజనం కాగలదు. ఎందుకంటే, కంప్యూటర్ హార్డువేర్ నేరుకుంటున్న వారికీ, సాఫ్ట్ వేర్ గురించి కూడా తెలిసి వుండడం చాలా అవసరమని మా గట్టి నమ్మకం గనుక. ఈ పుస్తకంతో బాటు అందిస్తున్న 'ట్యూటర్ సిడి' చాలా వుపయోగిస్తుంది. ఇతర పుస్తకాలు మీ చేత సూత్రాలను వల్లెవేయిస్తూ, చాంతాల్లలాంటి వివరణలు ఇస్తూ వుంటాయి. అలా కాకుండా మీరు వేర్వేరు సాఫ్ట్ వేర్లలో ప్రావీణ్యం సంపాదించేందుకు ఈ సిడి ఎంతగానో పనికివస్తుంది.
ఈ 'కాండేక్స్ హార్డువేర్ మరియు నెట్ వర్కింగ్ కోర్స్ కిట్' పుస్తకం, కంప్యూటర్ హార్డువేర్ శాస్త్రంలో తమ భవిష్యత్ నిర్మించుకోవాలనే విద్యార్ధుల కోసం తయారు చెయ్యడం జరిగింది. అతి మామూలుగా కనిపించే మౌస్ నుంచి ఎంతో కష్టమైన మదర్ బోర్డ్ దాకా అన్ని రకాల కంప్యూటర్ హార్డువేర్ల గురించి ఈ పుస్తకం లోతుగా వివరిస్తుంది. విషయాలను అంచెలంచెలుగా, చిత్రాల సహాయంతో, సరళమైన భాషలో తేలికగా అర్ధమయ్యేలా వ్రాసిన ఈ పుస్తకానికి సాటి మరొకటి లేదు. ఇందులో 'సాఫ్ట్ వేర్ సెక్షన్' దీన్ని అధ్యనం చేసే వారికీ ఒక అదనపు ప్రయోజనం కాగలదు. ఎందుకంటే, కంప్యూటర్ హార్డువేర్ నేరుకుంటున్న వారికీ, సాఫ్ట్ వేర్ గురించి కూడా తెలిసి వుండడం చాలా అవసరమని మా గట్టి నమ్మకం గనుక. ఈ పుస్తకంతో బాటు అందిస్తున్న 'ట్యూటర్ సిడి' చాలా వుపయోగిస్తుంది. ఇతర పుస్తకాలు మీ చేత సూత్రాలను వల్లెవేయిస్తూ, చాంతాల్లలాంటి వివరణలు ఇస్తూ వుంటాయి. అలా కాకుండా మీరు వేర్వేరు సాఫ్ట్ వేర్లలో ప్రావీణ్యం సంపాదించేందుకు ఈ సిడి ఎంతగానో పనికివస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.