ఈ పుస్తకంలో మొత్తం 40 మంది శాస్త్రజ్ఞుల జీవితాల గురించి తెలియజేశాం. వారిని ఎట్లా చేశాం? మొట్టమొదటగా ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ గౌరవం - నోబెల్ బహుమతి పొందిన వారినందరినీ చేర్చుకున్నాం. తరువాత "రాయల్ సొసైటీకి ఫెలో" గా ఎన్నికైన వారినందరినీ ఎంపిక చేశాం. ఇందులో కేవలం ముగ్గురు మహిళలు మాత్రమే ఉన్నారు అది ఎందుకంటే స్త్రీ విద్య, వారిని మహిళలుగా, గృహ నిర్వహణకి అనుకూలంగా మాత్రమే ఉండాలని అప్పటి సంఘంలో ఏకాభిప్రాయం ఉండేది.
"వెలుగు రవ్వలు" పుస్తకాన్ని పాఠకులకు, ప్రత్యేకించి యువ పాఠకులకు పరిచయం చేయడం నాకెంతో ఆనందం కలిగిస్తోంది. అరవింద్ గుప్తా ఎంతో అందంగా రూపొందించారు ఈ పుస్తకాన్ని. గతంలోని గొప్ప భారతీయ శాస్త్రజ్ఞులను ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఆకట్టుకునే విధంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉందని మేం భావించాం.
ఇందులో..
జె సి బోస్
బీర్బల్ సాహ్ని
శ్రీనివాస్ రామానుజన్
అర్దాసీర్ కర్సట్ జీ
సుబ్రమణ్యన్ చంద్రశేఖర్
ఎల్లాప్రగడ సుబ్బారావు
శాంతి స్వరూప్ భట్నాగర్... ఇలా ఎంతో మంది శాస్త్రజ్ఞుల గురించి ఈ పుస్తకంలో తెలియజేశాం. చదవండి మీరు మీ జ్ఞానాన్ని పెంచుకోండి.
- అరవింద్ గుప్త
ఈ పుస్తకంలో మొత్తం 40 మంది శాస్త్రజ్ఞుల జీవితాల గురించి తెలియజేశాం. వారిని ఎట్లా చేశాం? మొట్టమొదటగా ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ గౌరవం - నోబెల్ బహుమతి పొందిన వారినందరినీ చేర్చుకున్నాం. తరువాత "రాయల్ సొసైటీకి ఫెలో" గా ఎన్నికైన వారినందరినీ ఎంపిక చేశాం. ఇందులో కేవలం ముగ్గురు మహిళలు మాత్రమే ఉన్నారు అది ఎందుకంటే స్త్రీ విద్య, వారిని మహిళలుగా, గృహ నిర్వహణకి అనుకూలంగా మాత్రమే ఉండాలని అప్పటి సంఘంలో ఏకాభిప్రాయం ఉండేది. "వెలుగు రవ్వలు" పుస్తకాన్ని పాఠకులకు, ప్రత్యేకించి యువ పాఠకులకు పరిచయం చేయడం నాకెంతో ఆనందం కలిగిస్తోంది. అరవింద్ గుప్తా ఎంతో అందంగా రూపొందించారు ఈ పుస్తకాన్ని. గతంలోని గొప్ప భారతీయ శాస్త్రజ్ఞులను ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఆకట్టుకునే విధంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉందని మేం భావించాం. ఇందులో.. జె సి బోస్ బీర్బల్ సాహ్ని శ్రీనివాస్ రామానుజన్ అర్దాసీర్ కర్సట్ జీ సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ ఎల్లాప్రగడ సుబ్బారావు శాంతి స్వరూప్ భట్నాగర్... ఇలా ఎంతో మంది శాస్త్రజ్ఞుల గురించి ఈ పుస్తకంలో తెలియజేశాం. చదవండి మీరు మీ జ్ఞానాన్ని పెంచుకోండి. - అరవింద్ గుప్త© 2017,www.logili.com All Rights Reserved.