ఈ పుస్తకమునకు సంబంధించి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న పాఠాల అంశాలలోని విషయాలను సమగ్రంగా పొందుపరచి రూపొందించటం జరిగినది.
ఈ పుస్తకం 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్ధులకు మరియు అన్ని పోటి పరిక్షలలో పాల్గొనేవారికి, అతి తక్కువ వ్యవధితో, అతి తక్కువ శ్రమతో, ఆత్మవిశ్వాసం, పునాదితో ప్రగతివైపు సాగిపోవటానికి వీలుగా, విజ్ఞాన తృష్ణను పెంచే విధంగా వ్రాయడం జరిగినది.
ఈ పుస్తకాన్ని విద్యార్ధులు అధ్యయనం చేయటం ద్వారా పరీక్షలను ఎదుర్కొనటానికి కావలసిన విజ్ఞానాన్ని, మనోధైర్యాన్ని పొందగలుగుతారు.
- డి. సుశీల
ఈ పుస్తకమునకు సంబంధించి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న పాఠాల అంశాలలోని విషయాలను సమగ్రంగా పొందుపరచి రూపొందించటం జరిగినది. ఈ పుస్తకం 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్ధులకు మరియు అన్ని పోటి పరిక్షలలో పాల్గొనేవారికి, అతి తక్కువ వ్యవధితో, అతి తక్కువ శ్రమతో, ఆత్మవిశ్వాసం, పునాదితో ప్రగతివైపు సాగిపోవటానికి వీలుగా, విజ్ఞాన తృష్ణను పెంచే విధంగా వ్రాయడం జరిగినది. ఈ పుస్తకాన్ని విద్యార్ధులు అధ్యయనం చేయటం ద్వారా పరీక్షలను ఎదుర్కొనటానికి కావలసిన విజ్ఞానాన్ని, మనోధైర్యాన్ని పొందగలుగుతారు. - డి. సుశీల© 2017,www.logili.com All Rights Reserved.