అంబేద్కర్ ‘దళితప్రెస్’ అని ఆనాడు పిలవనప్పటికీ, డా.జి.కె.డి.ప్రసాద్ ఆంధ్రప్రదేశ్‌లోని దళిత సమస్యలు, పత్రికలపై లోతైన పరిశోధన చేసి దీనికి ‘దళిత ప్రెస్’ అని పేరు పెట్టాడు. దళితుల సమస్యలకు, ఆర్థిక రాజకీయ సామాజిక రంగాలలో దళితుల భాగస్వామ్యం కోసం వారి పోరాటాలకు ప్రాధాన్యమిచ్చిన అన్ని పత్రికలనూ ప్రసాద్ ‘దళిత పత్రిక’లన్నాడు. సమాజంలోని అన్ని రంగాలలో సామాజిక భాగస్వామ్యం కోసం, సమానత్వం కోసం దళితుల పోరాటాలను అర్థం చేసుకోవడానికి, ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడానికి దళిత జర్నలిజం ఎలా ఉపయోగపడుతుందో ఈ సిద్ధాంత వ్యాసం తెలుపుతుంది.
అంబేద్కర్ ‘దళితప్రెస్’ అని ఆనాడు పిలవనప్పటికీ, డా.జి.కె.డి.ప్రసాద్ ఆంధ్రప్రదేశ్‌లోని దళిత సమస్యలు, పత్రికలపై లోతైన పరిశోధన చేసి దీనికి ‘దళిత ప్రెస్’ అని పేరు పెట్టాడు. దళితుల సమస్యలకు, ఆర్థిక రాజకీయ సామాజిక రంగాలలో దళితుల భాగస్వామ్యం కోసం వారి పోరాటాలకు ప్రాధాన్యమిచ్చిన అన్ని పత్రికలనూ ప్రసాద్ ‘దళిత పత్రిక’లన్నాడు. సమాజంలోని అన్ని రంగాలలో సామాజిక భాగస్వామ్యం కోసం, సమానత్వం కోసం దళితుల పోరాటాలను అర్థం చేసుకోవడానికి, ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడానికి దళిత జర్నలిజం ఎలా ఉపయోగపడుతుందో ఈ సిద్ధాంత వ్యాసం తెలుపుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.