దళిత సాహిత్య వాదం రూపోందాక వెలువడ్డ నా కధానికలు వేర్వేరు సంపుటాలలో నుంచి తీసి, ఈ సంకలనం రూపొందించాను. ఈ దృక్పధం ఆరంభంకాక పూర్వం నేను వ్రాసిన దళిత కధానికలు మరో సంపుటికరణం చేయవచ్చు. నా కధానికల్లో స్ర్తీ బహుజన, మానవతా వాద నేపధ్యాలతో చేసిన రచనలున్నాయి. ఈ సంపుటిలోని కధానికల్లోని వస్తువులు, ఇతివృత్తాలు గుంటూరుకూ, అనంతపురానికీ సంబంధించి ఉన్నాయి. కధానికలు చాలావరుకు వ్యావహారిక భాషగానే ఉన్నప్పటికీ కొన్నింటిలో గుంటూరు ప్రాంతానికి చెందిన, మరికొన్నింటిలో అనంతపురం పరిసరాలకు సంబంధించిన మాండలికం ఉంది. ఈ కధానికలన్నీ వ్రాసింది అనంతపురంలోనే!
దళిత దృక్పధంతో ఉన్న కధానికలు ఒక్క చోటకు తేవటంవల్ల విషయ దృష్టితో చదవటానికి, అంచనా వేయటానికి వీలుగా ఉంటుంది. వీటిపైన పాఠకులు, సహృదయులు, విమర్శకులు, పరిశోధకులు ఇప్పటికే వెలువరించిన అభిప్రాయాలు, విలువైన వెలుగులు వెలార్చయి. ఈ కధానికల్లోని విషయ దృక్పధ వైవిధ్యం వల్ల ఇవి పఠీతృలోకానికి ఆదరణియమోతాయి.
"పాఠకుల ఆదరణ పొందాలని ఈ సంపుటి ఎదురుచూస్తోంది".
ఆచర్య కొలకలూరి ఇనాక్
దళిత సాహిత్య వాదం రూపోందాక వెలువడ్డ నా కధానికలు వేర్వేరు సంపుటాలలో నుంచి తీసి, ఈ సంకలనం రూపొందించాను. ఈ దృక్పధం ఆరంభంకాక పూర్వం నేను వ్రాసిన దళిత కధానికలు మరో సంపుటికరణం చేయవచ్చు. నా కధానికల్లో స్ర్తీ బహుజన, మానవతా వాద నేపధ్యాలతో చేసిన రచనలున్నాయి. ఈ సంపుటిలోని కధానికల్లోని వస్తువులు, ఇతివృత్తాలు గుంటూరుకూ, అనంతపురానికీ సంబంధించి ఉన్నాయి. కధానికలు చాలావరుకు వ్యావహారిక భాషగానే ఉన్నప్పటికీ కొన్నింటిలో గుంటూరు ప్రాంతానికి చెందిన, మరికొన్నింటిలో అనంతపురం పరిసరాలకు సంబంధించిన మాండలికం ఉంది. ఈ కధానికలన్నీ వ్రాసింది అనంతపురంలోనే! దళిత దృక్పధంతో ఉన్న కధానికలు ఒక్క చోటకు తేవటంవల్ల విషయ దృష్టితో చదవటానికి, అంచనా వేయటానికి వీలుగా ఉంటుంది. వీటిపైన పాఠకులు, సహృదయులు, విమర్శకులు, పరిశోధకులు ఇప్పటికే వెలువరించిన అభిప్రాయాలు, విలువైన వెలుగులు వెలార్చయి. ఈ కధానికల్లోని విషయ దృక్పధ వైవిధ్యం వల్ల ఇవి పఠీతృలోకానికి ఆదరణియమోతాయి. "పాఠకుల ఆదరణ పొందాలని ఈ సంపుటి ఎదురుచూస్తోంది". ఆచర్య కొలకలూరి ఇనాక్
© 2017,www.logili.com All Rights Reserved.