శ్రీకృష్ణ భగవానుడికి, యోధుడైన అర్జునుడికి కురుక్షేత్రమనే యుద్ధ క్షేత్రంలో జరిగిన 700 శ్లోకాల సంభాషణే 'భగవద్గీత.'
యుద్ధంలో తన బంధుమిత్రులు ఎంతో మంది చనిపోతారన్న భావన కలిగి, ఇది మంచిది కాదని అర్జునుడు వాదిస్తాడు. 'నేను కర్తని' అహం (నేను) కర్త (చేసేవాడిని), అంటే అహంకారమనే భావనలో నుంచే అర్జునుని సందిగ్ధత జనించింది. ఈ అహంకారం మనం ప్రత్యేకమని చెబుతుంది కానీ వాస్తవం ఇందుకు పూర్తిగా భిన్నమైనది. మామూలుగా గర్వాన్ని అహంకారానికి అర్ధంగా అనుకొంటునప్పటికీ, అహంకారం యొక్క అనేక రూపాల్లో గర్వం ఒకటిగా భావించవచ్చు.
భగవద్గీత మొత్తంలో, శ్రీకృష్ణుడు ఈ అహంకారాన్ని గురించి చెబుతూ, దాన్ని నిర్మూలించడానికి కావలసిన మార్గాలను, ఈ మార్గాలలో మన ప్రగతిని అంచనా వేసుకోటానికి కావలసిన మైలురాళ్ల ను (కొలబద్దల గురించి బోధిస్తారు.
కురుక్షేత్ర యుద్ధ రంగాన్ని పోలిన పరిస్థితులు మనందరి జీవితాల్లోనూ తరచూ ఎదురవుతాయి. అర్జునుడికి ఎదురైన సందేహాలు మన కుటుంబాల నేపథ్యంలోగానీ, పని చేసే చోట్ల కానీ, ఆరోగ్యం.....................
1
అహంకారంతో ఆరంభం శ్రీకృష్ణ భగవానుడికి, యోధుడైన అర్జునుడికి కురుక్షేత్రమనే యుద్ధ క్షేత్రంలో జరిగిన 700 శ్లోకాల సంభాషణే 'భగవద్గీత.' యుద్ధంలో తన బంధుమిత్రులు ఎంతో మంది చనిపోతారన్న భావన కలిగి, ఇది మంచిది కాదని అర్జునుడు వాదిస్తాడు. 'నేను కర్తని' అహం (నేను) కర్త (చేసేవాడిని), అంటే అహంకారమనే భావనలో నుంచే అర్జునుని సందిగ్ధత జనించింది. ఈ అహంకారం మనం ప్రత్యేకమని చెబుతుంది కానీ వాస్తవం ఇందుకు పూర్తిగా భిన్నమైనది. మామూలుగా గర్వాన్ని అహంకారానికి అర్ధంగా అనుకొంటునప్పటికీ, అహంకారం యొక్క అనేక రూపాల్లో గర్వం ఒకటిగా భావించవచ్చు. భగవద్గీత మొత్తంలో, శ్రీకృష్ణుడు ఈ అహంకారాన్ని గురించి చెబుతూ, దాన్ని నిర్మూలించడానికి కావలసిన మార్గాలను, ఈ మార్గాలలో మన ప్రగతిని అంచనా వేసుకోటానికి కావలసిన మైలురాళ్ల ను (కొలబద్దల గురించి బోధిస్తారు. కురుక్షేత్ర యుద్ధ రంగాన్ని పోలిన పరిస్థితులు మనందరి జీవితాల్లోనూ తరచూ ఎదురవుతాయి. అర్జునుడికి ఎదురైన సందేహాలు మన కుటుంబాల నేపథ్యంలోగానీ, పని చేసే చోట్ల కానీ, ఆరోగ్యం..................... 1© 2017,www.logili.com All Rights Reserved.