దేశభక్తీ గేయాలు:
- మహాకవి గురజాడ అప్పారావు
దేశమును ప్రేమించు మన్నా
మంచి అన్నది పెంచుమన్నా
వట్టిమాటలు కట్టి పెట్టోయ్
గట్టి మేల్ తల పెట్టవోయ్!
పాడి పంటలు పొంగిపొర్లే
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితే కండ కలదోయ్
కండ గలవాడేను మనిషోయ్!
ఈసురోమాని మనుషులుంటే
దేశ మేగతి బాగుపడునోయ్
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరుకులు నించవోయ్!
అన్ని దేశాల్ క్రమ్మవలెనోయ్
దేశిసరుకుల నమ్మవలెనోయ్
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సందప లబ్బునోయ్!
వెనక చూసిన కార్యమేమోయ్
మంచి గతమున కొంచెమేనోయ్
మందగించక ముందు అడుగేయ్
వెనక పడితే వెనకేనోయ్!
అంటూ దేశభక్తీ గేయాలు, అనేక మంది మహనీయులు పాడిన గేయాలను మువ్వల సుబ్బరామయ్య గారు ఈ దేశభక్తి గేయాల గురించి చాలా చక్కగా దేశభక్తితో మనకు అందించారు.
- మువ్వల సుబ్బరామయ్య
దేశభక్తీ గేయాలు: - మహాకవి గురజాడ అప్పారావు దేశమును ప్రేమించు మన్నా మంచి అన్నది పెంచుమన్నా వట్టిమాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్ తల పెట్టవోయ్! పాడి పంటలు పొంగిపొర్లే దారిలో నువు పాటు పడవోయ్ తిండి కలిగితే కండ కలదోయ్ కండ గలవాడేను మనిషోయ్! ఈసురోమాని మనుషులుంటే దేశ మేగతి బాగుపడునోయ్ జల్దుకొని కళలెల్ల నేర్చుకు దేశి సరుకులు నించవోయ్! అన్ని దేశాల్ క్రమ్మవలెనోయ్ దేశిసరుకుల నమ్మవలెనోయ్ డబ్బు తేలేనట్టి నరులకు కీర్తి సందప లబ్బునోయ్! వెనక చూసిన కార్యమేమోయ్ మంచి గతమున కొంచెమేనోయ్ మందగించక ముందు అడుగేయ్ వెనక పడితే వెనకేనోయ్! అంటూ దేశభక్తీ గేయాలు, అనేక మంది మహనీయులు పాడిన గేయాలను మువ్వల సుబ్బరామయ్య గారు ఈ దేశభక్తి గేయాల గురించి చాలా చక్కగా దేశభక్తితో మనకు అందించారు. - మువ్వల సుబ్బరామయ్య© 2017,www.logili.com All Rights Reserved.