ఇవి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చివేసిన ప్రతిభామూర్తులు కధలు. తమ రంగాలలో వారు సాధించిన విజయాలు ఎంతో స్ఫూర్తిదాయకం. ఒక్కొక్క కధ చదివితే ప్రతిభ, పట్టుదల, వ్యక్తిగత ఆకాంక్షలతో వారు కధానాయకులుగా ఎదిగిన వైనం అబ్బురపరుస్తుంది.
భారతదేశంలో వ్యాపార సామ్రాజ్యాలు నెలకొల్పిన ప్రసిద్ధ కుటుంబాలు చరిత్రకు బదులుగా వినూత్న ఆలోచనలతో వ్యాపారాలు, పరిశ్రమలు నెలకొల్పి, అసాధారణ విజయాలు సాధించిన తొలితరం వ్యాపారవేత్తల గురించే ఇందులో ప్రస్తావించడం జరిగింది.
ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ను ప్రపంచంలోనే ఒక ఆదర్శ నమునాగా తీర్చిదిద్దిన ఎన్. ఆర్. నారాయణమూర్తి
హాట్ మెయిల్ సృష్టికర్త సబీర్ భాటియా
జన బాహుళ్యానికి చౌకైన నిర్మా డిటర్జెంట్ ను అందించిన కర్సన్ భాయ్ పటేల్
వినోద ప్రపంచానికి కొత్త ఇతివృత్తాన్ని సమకూర్చిన బాలాజీ టెలిఫిలింస్ ఏక్తా కపూర్
వెంచర్ క్యాపిటల్ వ్యాపారంతో ఎన్నో కొత్త ఆలోచనలను సాకారం చేసిన వినోద్ ఖోస్లా
వంటనూనెలు తయారుచేసే విప్రోను ఇన్ఫోటెక్ జగజ్జేట్టిగా రూపొందించిన అజీమ్ ప్రేమ్ జీ
అమూల్ ను ఇంటింటి పేరుగా మార్చిన సహకారోద్యమ రూపశిల్పి డా. వర్గిస్ కురియన్
సైకిళ్ళు చేసే హీరో గ్రూప్ ను ప్రపంచ మోటర్ సైకిల్ పరిశ్రమలోనే అగ్రగామిగా మలచిన బి. ఎం. ముంజాల్
ఔషధ పరిశ్రమలో పరిశోధనాకేంద్రంగా భారతదేశానికి కిర్తినార్జించిన డా. రెడ్డీస్ లేబరేటరీ స్ వ్యవస్థాపకుడు డా. అంజిరెడ్డి
అపోలో ఆస్పత్రుల ద్వారా వైద్యసేవారంగంలో ఎనలేని కృషి సల్పిన డా. ప్రతాప్ రెడ్డి
జీవితంలో ఉన్నతస్థానం సాధించాలని కలలుగనే వారందరూ చదవి తీరవలసిన కధలివి.
- దేవాంశు దత్తా
ఇవి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చివేసిన ప్రతిభామూర్తులు కధలు. తమ రంగాలలో వారు సాధించిన విజయాలు ఎంతో స్ఫూర్తిదాయకం. ఒక్కొక్క కధ చదివితే ప్రతిభ, పట్టుదల, వ్యక్తిగత ఆకాంక్షలతో వారు కధానాయకులుగా ఎదిగిన వైనం అబ్బురపరుస్తుంది. భారతదేశంలో వ్యాపార సామ్రాజ్యాలు నెలకొల్పిన ప్రసిద్ధ కుటుంబాలు చరిత్రకు బదులుగా వినూత్న ఆలోచనలతో వ్యాపారాలు, పరిశ్రమలు నెలకొల్పి, అసాధారణ విజయాలు సాధించిన తొలితరం వ్యాపారవేత్తల గురించే ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ను ప్రపంచంలోనే ఒక ఆదర్శ నమునాగా తీర్చిదిద్దిన ఎన్. ఆర్. నారాయణమూర్తి హాట్ మెయిల్ సృష్టికర్త సబీర్ భాటియా జన బాహుళ్యానికి చౌకైన నిర్మా డిటర్జెంట్ ను అందించిన కర్సన్ భాయ్ పటేల్ వినోద ప్రపంచానికి కొత్త ఇతివృత్తాన్ని సమకూర్చిన బాలాజీ టెలిఫిలింస్ ఏక్తా కపూర్ వెంచర్ క్యాపిటల్ వ్యాపారంతో ఎన్నో కొత్త ఆలోచనలను సాకారం చేసిన వినోద్ ఖోస్లా వంటనూనెలు తయారుచేసే విప్రోను ఇన్ఫోటెక్ జగజ్జేట్టిగా రూపొందించిన అజీమ్ ప్రేమ్ జీ అమూల్ ను ఇంటింటి పేరుగా మార్చిన సహకారోద్యమ రూపశిల్పి డా. వర్గిస్ కురియన్ సైకిళ్ళు చేసే హీరో గ్రూప్ ను ప్రపంచ మోటర్ సైకిల్ పరిశ్రమలోనే అగ్రగామిగా మలచిన బి. ఎం. ముంజాల్ ఔషధ పరిశ్రమలో పరిశోధనాకేంద్రంగా భారతదేశానికి కిర్తినార్జించిన డా. రెడ్డీస్ లేబరేటరీ స్ వ్యవస్థాపకుడు డా. అంజిరెడ్డి అపోలో ఆస్పత్రుల ద్వారా వైద్యసేవారంగంలో ఎనలేని కృషి సల్పిన డా. ప్రతాప్ రెడ్డి జీవితంలో ఉన్నతస్థానం సాధించాలని కలలుగనే వారందరూ చదవి తీరవలసిన కధలివి. - దేవాంశు దత్తా
© 2017,www.logili.com All Rights Reserved.