పాటకుడు ఆహ్లాదంగా కధనాన్నాస్వాదిస్తూ మళ్ళీ మళ్ళీ చదివేలా రాయాలనే యావలో తూర్పుగోదావరి జిల్లా యాసలో నేను చూసిన వ్యక్తులను జరిగిన సంఘటనలో పాత్రలు చేసి శృంగారం, హాస్యం, కొంటెతనం మేళవించి కధనం నడిపించనే కానీ హద్దు మీరి అశ్లీల వర్ణనలు చేయలేదు. హాస్యం సహజ సన్నివేశాలతోనే వాక్య నిర్మాత వైవిధ్యంతో జనియించింది కాని వికిలితనానికి తావులేదు.
....డా. దవులూరి శ్రీకృష్ణ మోహనరావు
50 ఒక్క పేజి కధలు హాస్యం తో అలరిస్తాయి.
పాటకుడు ఆహ్లాదంగా కధనాన్నాస్వాదిస్తూ మళ్ళీ మళ్ళీ చదివేలా రాయాలనే యావలో తూర్పుగోదావరి జిల్లా యాసలో నేను చూసిన వ్యక్తులను జరిగిన సంఘటనలో పాత్రలు చేసి శృంగారం, హాస్యం, కొంటెతనం మేళవించి కధనం నడిపించనే కానీ హద్దు మీరి అశ్లీల వర్ణనలు చేయలేదు. హాస్యం సహజ సన్నివేశాలతోనే వాక్య నిర్మాత వైవిధ్యంతో జనియించింది కాని వికిలితనానికి తావులేదు. ....డా. దవులూరి శ్రీకృష్ణ మోహనరావు 50 ఒక్క పేజి కధలు హాస్యం తో అలరిస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.