ఉత్తరాంధ్రం నుంచి తత్రాపి ఒడియా సంపర్కం కల రాజకవుల నుంచి' ఆంద్రశబ్ద చింతామణికి కవిజనాంజనమనే టిప్పణి రావడం విశేషం. వాడుక భాషలో రాయడం నిజమైన సంప్రదాయం అని చాటి చెప్పిన వ్యాఖ్య. గిడుగు వారు తెలుగు వచన రచనా సంప్రదాయానికి సాక్ష్యంగా చూపిన గ్రంధాల్లో ఇది ఒకటి. గ్రాంధిక భాషలోకి మార్చి దాన్ని మొదటగా ప్రచురించిన కస్తూరి శివశంకర కవి 'ఆంద్రభాషకు జీవనౌషధం'గా సంభావించిన గ్రంధం. ఈ గ్రంధ పరిష్కరణతో పరిశీలనాత్మకంగా సాగిన లఘుసిద్ధాంత వ్యాసమే ఈ కవిజనాంజన పరిశీలనం. 1982లో నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఫిల్. పట్టా పొందిన గ్రంథం.
- డా.దావులూరి కృష్ణకుమారి
ఉత్తరాంధ్రం నుంచి తత్రాపి ఒడియా సంపర్కం కల రాజకవుల నుంచి' ఆంద్రశబ్ద చింతామణికి కవిజనాంజనమనే టిప్పణి రావడం విశేషం. వాడుక భాషలో రాయడం నిజమైన సంప్రదాయం అని చాటి చెప్పిన వ్యాఖ్య. గిడుగు వారు తెలుగు వచన రచనా సంప్రదాయానికి సాక్ష్యంగా చూపిన గ్రంధాల్లో ఇది ఒకటి. గ్రాంధిక భాషలోకి మార్చి దాన్ని మొదటగా ప్రచురించిన కస్తూరి శివశంకర కవి 'ఆంద్రభాషకు జీవనౌషధం'గా సంభావించిన గ్రంధం. ఈ గ్రంధ పరిష్కరణతో పరిశీలనాత్మకంగా సాగిన లఘుసిద్ధాంత వ్యాసమే ఈ కవిజనాంజన పరిశీలనం. 1982లో నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఫిల్. పట్టా పొందిన గ్రంథం. - డా.దావులూరి కృష్ణకుమారి© 2017,www.logili.com All Rights Reserved.