ఆచార్య దావులూరి కృష్ణకుమారి గారు 1981 నుండి 2009 వరకూ రాసిన సాహిత్య వ్యాసాల సంపుటి 'స్త్రీ దీపిక'లో వైవిధ్య పూరితమైన అంశాలను విశ్లేషిస్తూ రాసిన 15 వ్యాసాలున్నాయి. ప్రాచీన గ్రంథాలు మొదలుకొని ఆధునిక నవలలూ, స్త్రీవాద కవితల వరకూ నిశితంగా పరిశీలించి, స్త్రీల పట్ల పురుషుల భావాలపైనా, సమాజంలో స్త్రీల స్థితి గతులపైనా, స్త్రీల కావన శక్తిపైనా, స్త్రీలలో పెరుగుతున్న స్వాభిమానంతో కూడిన వ్యక్తిత్వం పైనా వెలుగుని ప్రసరింపజేసింది. ఈ వ్యాస సంపుటి.
ఆచార్య దావులూరి కృష్ణకుమారి గారు 1981 నుండి 2009 వరకూ రాసిన సాహిత్య వ్యాసాల సంపుటి 'స్త్రీ దీపిక'లో వైవిధ్య పూరితమైన అంశాలను విశ్లేషిస్తూ రాసిన 15 వ్యాసాలున్నాయి. ప్రాచీన గ్రంథాలు మొదలుకొని ఆధునిక నవలలూ, స్త్రీవాద కవితల వరకూ నిశితంగా పరిశీలించి, స్త్రీల పట్ల పురుషుల భావాలపైనా, సమాజంలో స్త్రీల స్థితి గతులపైనా, స్త్రీల కావన శక్తిపైనా, స్త్రీలలో పెరుగుతున్న స్వాభిమానంతో కూడిన వ్యక్తిత్వం పైనా వెలుగుని ప్రసరింపజేసింది. ఈ వ్యాస సంపుటి.© 2017,www.logili.com All Rights Reserved.