అపధ్యమని తెలిసిన్నీ పదార్ధాన్ని చాపల్యంవల్ల తినకూడదు.అజ్ఞానం మూలంగా ఆపద్య వస్తువుని పధ్య వస్తువుగా చేసుకోనరాదు. పద్యాఅపధ్యాలను బాగుగా పరీక్షించి పదార్ధాలను భుజించాలి. ఆహారం వల్ల పుట్టిన ఈ శరీరం ఆహారవైషమ్యం వల్ల నశిస్తూ ఉంది. కాగా అనుదినం తినే ఆహారం వల్ల ఉన్న ఆరోగ్యం ఉంటూ కొత్తగా ఏ రోగం రాకుండా ఉండాలి. ఏ ఆహారాన్ని తింటే ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందో అట్టి ఆహారాన్ని సేవించుతుంటే, ఆరోగ్యాభివృద్ధికెంతో మేలు చేయును.
-చరక ప్రోక్తము
అపధ్యమని తెలిసిన్నీ పదార్ధాన్ని చాపల్యంవల్ల తినకూడదు.అజ్ఞానం మూలంగా ఆపద్య వస్తువుని పధ్య వస్తువుగా చేసుకోనరాదు. పద్యాఅపధ్యాలను బాగుగా పరీక్షించి పదార్ధాలను భుజించాలి. ఆహారం వల్ల పుట్టిన ఈ శరీరం ఆహారవైషమ్యం వల్ల నశిస్తూ ఉంది. కాగా అనుదినం తినే ఆహారం వల్ల ఉన్న ఆరోగ్యం ఉంటూ కొత్తగా ఏ రోగం రాకుండా ఉండాలి. ఏ ఆహారాన్ని తింటే ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందో అట్టి ఆహారాన్ని సేవించుతుంటే, ఆరోగ్యాభివృద్ధికెంతో మేలు చేయును. -చరక ప్రోక్తము© 2017,www.logili.com All Rights Reserved.