Amruthavani- 10 Gosamrakshana

Rs.60
Rs.60

Amruthavani- 10 Gosamrakshana
INR
EMESCO0806
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి సమకాలీన ఆధ్యాత్మిక నాయకుల్లో అగ్రగణ్యులు. పరమాచార్య వేలాదిగా ప్రసంగాలు చేశారు. ఆర్ష సాహిత్యం, లౌకిక కవులు, శాస్త్రాలు, వేదాంతం, సమకాలిన సామాజిక సమస్యలు అన్నీ ఆయన ప్రసంగా వస్తువులే. స్వామి ప్రసంగాలు 7 సంపుటాలలో సుమారు 6000 పేజీలలో ఆంగ్లంలోకి అనువదితమయ్యాయి. వీటిలో కొంతభాగం ఇంతకూ ముందే తెలుగులో అనువదితమై గ్రంథరూపం ధరించగా, శ్రీ దేవరకొండ శేషగిరిరావుగారు ఇప్పటికింకా అనువదితం కాని భాగాలను అనువదించి పది గ్రంథాలుగా కూర్చారు. 

                  దేవరకొండ శేషగిరిరావు విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు. భారతీయ సంస్కృతి పట్ల అపారగౌరవం కలిగినవారు. ఆధ్యాత్మిక గ్రంథాలనేకం రచించారు, అనువదించారు. అర్ధశతాధిక గ్రంథకర్తలు. శివ సంహిత, ఘేరండ సంహిత, విజ్ఞాన భైరవతంత్రం, గురు సంప్రదాయం, విగ్రహపరమార్థం, దశమహా విద్యలు, మన దేవతలు, పురాణాలు - పర్యావరణం మొదలైనవి వీరి రచనల్లో ముఖ్యమైనవి. 

             ఇందు గోసంరక్షణ గురించి స్వామివారు చెప్పిన విషయాలు, గురుశిష్యులు, వర్ణభేదాలు - స్థల పురాణాల విషయాలు, అంతర్జాలం నుంచి సేకరించిన స్వామి వారి ఉపన్యాసాలు, ఇంతకముందు ప్రచురించిన గురు సంప్రదాయంలో లేని విషయాలు ఉన్నాయి. పునరుక్తులను సాధ్యమైనంతవరకు పరిహరించి అనువదించాను.  ఒకవేళ ఒకటి రెండు విషయాలున్నా ఇందు వివరణతో కూడి ఉంటుంది.

            

           కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి సమకాలీన ఆధ్యాత్మిక నాయకుల్లో అగ్రగణ్యులు. పరమాచార్య వేలాదిగా ప్రసంగాలు చేశారు. ఆర్ష సాహిత్యం, లౌకిక కవులు, శాస్త్రాలు, వేదాంతం, సమకాలిన సామాజిక సమస్యలు అన్నీ ఆయన ప్రసంగా వస్తువులే. స్వామి ప్రసంగాలు 7 సంపుటాలలో సుమారు 6000 పేజీలలో ఆంగ్లంలోకి అనువదితమయ్యాయి. వీటిలో కొంతభాగం ఇంతకూ ముందే తెలుగులో అనువదితమై గ్రంథరూపం ధరించగా, శ్రీ దేవరకొండ శేషగిరిరావుగారు ఇప్పటికింకా అనువదితం కాని భాగాలను అనువదించి పది గ్రంథాలుగా కూర్చారు.                    దేవరకొండ శేషగిరిరావు విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు. భారతీయ సంస్కృతి పట్ల అపారగౌరవం కలిగినవారు. ఆధ్యాత్మిక గ్రంథాలనేకం రచించారు, అనువదించారు. అర్ధశతాధిక గ్రంథకర్తలు. శివ సంహిత, ఘేరండ సంహిత, విజ్ఞాన భైరవతంత్రం, గురు సంప్రదాయం, విగ్రహపరమార్థం, దశమహా విద్యలు, మన దేవతలు, పురాణాలు - పర్యావరణం మొదలైనవి వీరి రచనల్లో ముఖ్యమైనవి.               ఇందు గోసంరక్షణ గురించి స్వామివారు చెప్పిన విషయాలు, గురుశిష్యులు, వర్ణభేదాలు - స్థల పురాణాల విషయాలు, అంతర్జాలం నుంచి సేకరించిన స్వామి వారి ఉపన్యాసాలు, ఇంతకముందు ప్రచురించిన గురు సంప్రదాయంలో లేని విషయాలు ఉన్నాయి. పునరుక్తులను సాధ్యమైనంతవరకు పరిహరించి అనువదించాను.  ఒకవేళ ఒకటి రెండు విషయాలున్నా ఇందు వివరణతో కూడి ఉంటుంది.             

Features

  • : Amruthavani- 10 Gosamrakshana
  • : Devarakonda Seshagiri Rao
  • : Emesco Books
  • : EMESCO0806
  • : Paperback
  • : 2016
  • : 136
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Amruthavani- 10 Gosamrakshana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam