శ్రీ దేవరకొండ శేషగిరి రావు విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు. భారతీయ సంస్కృతి పట్ల అపారగౌరవం కలిగినవారు. ఆధ్యాత్మిక గ్రంథాలనేకం రచించారు. అనువదించారు. అర్ధశతాధిక గ్రంథకర్తలు. శివ సంహిత, ఘేరండ సంహిత, విజ్ఞాన భైరవతంత్రం, గురు సంప్రదాయం, విగ్రహపరమార్థం, దశమహా విద్యలు, మన దేవతలు, పురాణాలు -పర్యావరణం, యక్షప్రశ్నలు, ధర్మసందేహాలు, సుభాషిత రత్నాకరం, చాణక్య నీతి సూత్రాలు, ఆనంద రామాయణం, తంత్రం - వైద్యం మొదలైనవి వీరి రచనల్లో ముఖ్యమైనవి.
హృత్పుండరీకంలో ఉన్న చిదాకాశంలో, చిదంబరంలో, ఎల్లెడల్లా నృత్యంచేసే మూర్తి ఏ సందేశాన్ని అందిస్తున్నాడు? ఎందుకట్లా నృత్యం చేస్తున్నాడు? మొదలైన విషయాలను చర్చించడమే ఈ రచన లక్ష్యం.
శ్రీ దేవరకొండ శేషగిరి రావు విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు. భారతీయ సంస్కృతి పట్ల అపారగౌరవం కలిగినవారు. ఆధ్యాత్మిక గ్రంథాలనేకం రచించారు. అనువదించారు. అర్ధశతాధిక గ్రంథకర్తలు. శివ సంహిత, ఘేరండ సంహిత, విజ్ఞాన భైరవతంత్రం, గురు సంప్రదాయం, విగ్రహపరమార్థం, దశమహా విద్యలు, మన దేవతలు, పురాణాలు -పర్యావరణం, యక్షప్రశ్నలు, ధర్మసందేహాలు, సుభాషిత రత్నాకరం, చాణక్య నీతి సూత్రాలు, ఆనంద రామాయణం, తంత్రం - వైద్యం మొదలైనవి వీరి రచనల్లో ముఖ్యమైనవి. హృత్పుండరీకంలో ఉన్న చిదాకాశంలో, చిదంబరంలో, ఎల్లెడల్లా నృత్యంచేసే మూర్తి ఏ సందేశాన్ని అందిస్తున్నాడు? ఎందుకట్లా నృత్యం చేస్తున్నాడు? మొదలైన విషయాలను చర్చించడమే ఈ రచన లక్ష్యం.© 2017,www.logili.com All Rights Reserved.