"నేను కాలేజిలో చేరతాను అంటే 'నీకిక కాలేజిలు, చదువులు, వద్దు. నీకేం తక్కువ? చక్కగా పెళ్లి చేసుకుంటే చాలు!' అన్నావు. అ మాటను నిజంచేసి నేను ఇంట్లో ఉంది ఎంత విలువైన కాలాన్ని వృధా చేసుకున్నానో ఇప్పుడు తెలిసి భాదపడుతున్నాను.
నాకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఈ కాలం ఆడపిల్లను నేను! నేనేమిటో నిరుపించుకుంటాను. అందుకే మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నీ జీవితం నీకెంత ముఖ్యమో.... నా జీవితం కూడా నాకు అంతే ముఖ్యం కదా?
మరోసారి చెబుతున్నాను... నేను పాతకాలంలో లాగా పిరికితనంతో ఆత్మహత్య చేసుకోను. కానిపనులు చెయ్యను. నా బ్రతుకు బాట నేనే వేసుకుంటూ సాగిపోతాను. ఇంకోసారి చెబుతున్నాను.... నేను ఈ కాలం ఆడపిల్లను! ఆత్మస్థైర్యం నా ధనం, ఆత్మవిశ్వాసం నా ఆయుధం!"
అంటూ గడప దాటిన సుధ సమాజంలో తనకు ఎదురైన ఆటు పోటులను తట్టుకొని తన జీవితాన్ని ఎలా మలచుకుంది?
చదవండి శారదా అశోకవర్ధన్ గారి 'ఈ జీవితం నాది'
"నేను కాలేజిలో చేరతాను అంటే 'నీకిక కాలేజిలు, చదువులు, వద్దు. నీకేం తక్కువ? చక్కగా పెళ్లి చేసుకుంటే చాలు!' అన్నావు. అ మాటను నిజంచేసి నేను ఇంట్లో ఉంది ఎంత విలువైన కాలాన్ని వృధా చేసుకున్నానో ఇప్పుడు తెలిసి భాదపడుతున్నాను. నాకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఈ కాలం ఆడపిల్లను నేను! నేనేమిటో నిరుపించుకుంటాను. అందుకే మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నీ జీవితం నీకెంత ముఖ్యమో.... నా జీవితం కూడా నాకు అంతే ముఖ్యం కదా? మరోసారి చెబుతున్నాను... నేను పాతకాలంలో లాగా పిరికితనంతో ఆత్మహత్య చేసుకోను. కానిపనులు చెయ్యను. నా బ్రతుకు బాట నేనే వేసుకుంటూ సాగిపోతాను. ఇంకోసారి చెబుతున్నాను.... నేను ఈ కాలం ఆడపిల్లను! ఆత్మస్థైర్యం నా ధనం, ఆత్మవిశ్వాసం నా ఆయుధం!" అంటూ గడప దాటిన సుధ సమాజంలో తనకు ఎదురైన ఆటు పోటులను తట్టుకొని తన జీవితాన్ని ఎలా మలచుకుంది? చదవండి శారదా అశోకవర్ధన్ గారి 'ఈ జీవితం నాది'© 2017,www.logili.com All Rights Reserved.