జీవిత దశలను కాదు నీ జీవిత దిశని మార్చుకుని ఆపై ఇతరుల జీవితాలను మార్చే దిశగా మారటానికి తోడ్పడేది. ఈ "ది ఫైర్". నీ నిరర్ధక ఆలోచనలకు మంటను పెడుతుందీ ఫైర్. అందకారమనే అజ్ఞానాన్ని తొలిగించి జ్ఞానమనే వెలుతురు వైపు దారి చూపే కాగడా ఈ పుస్తకం. మనిషి బ్రతుకు బాటలో చీకటిని రూపుమాపుతూ దారి చూపాలని ఈ రచయిత చేసిన ప్రయత్నం ఎంతో వెలుగు ప్రదాయకం.
ప్రకృతిలో రాత్రి అనే చీకటి, పగలు అనే వెలుగు ఉంటాయి. రెండిటిని మనిషి అస్వాదిస్తాడు. కానీ అదే జీవితంలో చీకటి(భాద) కన్నా వెలుగు (ఆనందం) వైపే పయనించాలని ఈ రచయిత చెప్పిన తీరు అమోఘం. జీవితాన్ని మీరు మీకు కావలసిన రీతిలో రూపు దిద్దుకోండి. ఆస్వాదించండి, ఆనందించండి అని చెప్పటం కాదు. మనతో చేయిస్తుందీ పుస్తకం. అంతగా రగల్చగలిగే శక్తీ ఉంది కనుకనే ఈ పుస్తకం పేరు "ది ఫైర్".
-యండమూరి వీరేంద్రనాద్
జీవిత దశలను కాదు నీ జీవిత దిశని మార్చుకుని ఆపై ఇతరుల జీవితాలను మార్చే దిశగా మారటానికి తోడ్పడేది. ఈ "ది ఫైర్". నీ నిరర్ధక ఆలోచనలకు మంటను పెడుతుందీ ఫైర్. అందకారమనే అజ్ఞానాన్ని తొలిగించి జ్ఞానమనే వెలుతురు వైపు దారి చూపే కాగడా ఈ పుస్తకం. మనిషి బ్రతుకు బాటలో చీకటిని రూపుమాపుతూ దారి చూపాలని ఈ రచయిత చేసిన ప్రయత్నం ఎంతో వెలుగు ప్రదాయకం. ప్రకృతిలో రాత్రి అనే చీకటి, పగలు అనే వెలుగు ఉంటాయి. రెండిటిని మనిషి అస్వాదిస్తాడు. కానీ అదే జీవితంలో చీకటి(భాద) కన్నా వెలుగు (ఆనందం) వైపే పయనించాలని ఈ రచయిత చెప్పిన తీరు అమోఘం. జీవితాన్ని మీరు మీకు కావలసిన రీతిలో రూపు దిద్దుకోండి. ఆస్వాదించండి, ఆనందించండి అని చెప్పటం కాదు. మనతో చేయిస్తుందీ పుస్తకం. అంతగా రగల్చగలిగే శక్తీ ఉంది కనుకనే ఈ పుస్తకం పేరు "ది ఫైర్". -యండమూరి వీరేంద్రనాద్© 2017,www.logili.com All Rights Reserved.