Vudakani methuku

By K R Venu Gopal (Author)
Rs.80
Rs.80

Vudakani methuku
INR
VISHALA529
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

 

           సమగ్ర శిశు అభివృద్ధి పధకం (ఐసీడీస్) 1975లో ప్రారంభమయి నాలుగు దశాబ్దాలుగా అమలవుతున్నది.లేత ప్రాయంలోని చిన్నారులకు అంకితమయిన కార్యక్రమాల్లో ప్రపంచంలోనే అతి విస్తారమేన పధకమిది.0-6 లోపు పిల్లలకు, వారి తల్లులకు,పాలిచ్చే అమ్మలకు,గర్భిణీలకు సమగ్రరితీలో సేవలు అందించడమే ఐసీడీస్ లక్ష్యం.అనుషంగిక పోషకాలు,వ్యాధినిరోధకత,ఆరోగ్య పరీక్షలు,వైద్య చికిత్సకు సిఫార్సు, పోషకాలు-ఆరోగ్య అవగాహన, పూర్వ ప్రాధమిక విద్య తదితరాలను అందుబాటులోకి తీసుకురావడం వంటివి ఈ సేవల్లో కొన్ని.ఐసీడీస్ వంటి ఒక గోప్ప భావన అమల్లో అభాసుపాలు అవుతున్నది.ప్రధానమంత్రి మాజీ కార్యదర్శి రాసిన ఈ పుస్తకం పధకం అమలుకు సంబంధించిన ఎన్నో విలువైన అంచనాలను అందించింది.

                                                            -ఆరతి ధర్, ద హిందూ    

         "ఐసీడీస్ కార్యక్రం ఒకటే కాదు , మొత్తంగానే దేశంలోని మానవ వనరుల పరిస్దితిని చూసి అందోళన చెందే ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం."

                                                                  - జయతీ ఘోష్, ఫ్రంట్ లైన్

           "దేశవ్యాప్తంగా అమలవుతున్న ఐసీడీస్ పనితీరుకు అద్దంపట్టే ప్రాతినిధ్య రచన." 

                                                                                            - జార్జ్ కెంట్, ఈపీడబ్ల్యూ

             సమగ్ర శిశు అభివృద్ధి పధకం (ఐసీడీస్) 1975లో ప్రారంభమయి నాలుగు దశాబ్దాలుగా అమలవుతున్నది.లేత ప్రాయంలోని చిన్నారులకు అంకితమయిన కార్యక్రమాల్లో ప్రపంచంలోనే అతి విస్తారమేన పధకమిది.0-6 లోపు పిల్లలకు, వారి తల్లులకు,పాలిచ్చే అమ్మలకు,గర్భిణీలకు సమగ్రరితీలో సేవలు అందించడమే ఐసీడీస్ లక్ష్యం.అనుషంగిక పోషకాలు,వ్యాధినిరోధకత,ఆరోగ్య పరీక్షలు,వైద్య చికిత్సకు సిఫార్సు, పోషకాలు-ఆరోగ్య అవగాహన, పూర్వ ప్రాధమిక విద్య తదితరాలను అందుబాటులోకి తీసుకురావడం వంటివి ఈ సేవల్లో కొన్ని.ఐసీడీస్ వంటి ఒక గోప్ప భావన అమల్లో అభాసుపాలు అవుతున్నది.ప్రధానమంత్రి మాజీ కార్యదర్శి రాసిన ఈ పుస్తకం పధకం అమలుకు సంబంధించిన ఎన్నో విలువైన అంచనాలను అందించింది.                                                             -ఆరతి ధర్, ద హిందూ              "ఐసీడీస్ కార్యక్రం ఒకటే కాదు , మొత్తంగానే దేశంలోని మానవ వనరుల పరిస్దితిని చూసి అందోళన చెందే ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం."                                                                   - జయతీ ఘోష్, ఫ్రంట్ లైన్            "దేశవ్యాప్తంగా అమలవుతున్న ఐసీడీస్ పనితీరుకు అద్దంపట్టే ప్రాతినిధ్య రచన."                                                                                              - జార్జ్ కెంట్, ఈపీడబ్ల్యూ

Features

  • : Vudakani methuku
  • : K R Venu Gopal
  • : Hyderabad Book Trust
  • : VISHALA529
  • : paperback
  • : 2015
  • : 154
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vudakani methuku

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam