ప్రపంచ మానవాళికీ సంస్కృతీ సంప్రదాయాలు నేర్పించి మన భారతీయ సంస్కృతి. కుటుంబంలోని స్త్రీ పురుషులకు తమతమ విధులేమిటో స్పష్టంగా నిర్వచించి మనకందించారు. సమాజక్షేమం కోసం, సమాజ వికాసం కోసం, సమాజ ఆరోగ్యం కోసం ఆనాటి ఋషులు ఈ సంప్రదాయాలను ఆచరించి, తరించి మనకందించారు. మన తెలుగు వారి సంప్రదాయ వేడుకలు తరతరాలు వారు ఆచరిస్తూ, వారు తమ పిల్లలకు, వారు మళ్ళివారి పిల్లలకు తెలియజేస్తూ ఆచరిస్తూ, ఈ సంప్రదాయ వేడుకలు సూర్యచంద్రులున్నంతవరకు వెలుగొందాలనేవిధంగా తెలుగుపాఠక దేవుళ్ళు ఆశీర్వదించాలని కోరుకుంటూ మన ఇంట్లో జరిగే అన్నీ శుభకార్యాలకు ఈ పుస్తకం చాలా ఉపకరిస్తుంది. ఈ పుస్తకంలో మన సంప్రదాయాలలోని కొన్ని అంశాలు ఇవి :
- పెండ్లి సంబంధం మాట్లాడుకొననప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు?
- బావిలో చేదవేయుట?
- అన్నప్రాసన వేడుక?, అక్షరాబ్యాస వేడుక?
- భోగి మంటలు - భోగిపండుగ?
- పుష్పవతి అయినప్పుడు చేయవలసిన కార్యక్రమాలు?
- నిశ్చయతాంబులాల వేడుక?
- పెండ్లి కుమారుని, పెండ్లి కుమార్తెను చేయుట?
- వడిగట్టు బియ్యం?, తలంబ్రాల బియ్యం?
- ఎదురుకోలు వేడుక?
- అప్పగింతల వేడుక?
- గృహా ప్రవేశం?
- శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం?
- శ్రీ వెంకటేశ్వరస్వామి అఖండ దీపారాధన వేడుక?
- మాలక్ష్మమమ్మ చెట్టు వద్ద వేడుక?
- మరదల మాడ వేడుక?
- దొంగ వేలం?
- శ్రిమంతం వేడుక?
- వెన్నెల భోజనముల వేడుక?
- శంఖుస్థాపన, అద్దె ఇల్లు - గృహాప్రవేశం?
నోములు - వ్రతాలు - మంగళహారతులు, సంప్రదాయ పెండ్లి పాటలు, శుభకార్యాలకు కావలసిన వస్తువులు, జాతకర్మ, నవవిధ శాంతులు, శాంతి నక్షత్రములు - శాంతులు, పేరులోని అక్షర సంఖ్యను గూర్చి, జీవికా పరీక్ష, చౌలము, కేశఖండన, వివిధ దేవతా మూర్తుల స్తోత్రములు, ఇంకా పలు సంప్రదాయవేడుకలు గురించి చాలా అద్బుతంగా తెలియజేశారు. మన సంప్రదాయవేడుకలను ఆచరిస్తారని ఆకాంక్షిస్తూ....
- గాజుల సత్యనారాయణ
ప్రపంచ మానవాళికీ సంస్కృతీ సంప్రదాయాలు నేర్పించి మన భారతీయ సంస్కృతి. కుటుంబంలోని స్త్రీ పురుషులకు తమతమ విధులేమిటో స్పష్టంగా నిర్వచించి మనకందించారు. సమాజక్షేమం కోసం, సమాజ వికాసం కోసం, సమాజ ఆరోగ్యం కోసం ఆనాటి ఋషులు ఈ సంప్రదాయాలను ఆచరించి, తరించి మనకందించారు. మన తెలుగు వారి సంప్రదాయ వేడుకలు తరతరాలు వారు ఆచరిస్తూ, వారు తమ పిల్లలకు, వారు మళ్ళివారి పిల్లలకు తెలియజేస్తూ ఆచరిస్తూ, ఈ సంప్రదాయ వేడుకలు సూర్యచంద్రులున్నంతవరకు వెలుగొందాలనేవిధంగా తెలుగుపాఠక దేవుళ్ళు ఆశీర్వదించాలని కోరుకుంటూ మన ఇంట్లో జరిగే అన్నీ శుభకార్యాలకు ఈ పుస్తకం చాలా ఉపకరిస్తుంది. ఈ పుస్తకంలో మన సంప్రదాయాలలోని కొన్ని అంశాలు ఇవి : - పెండ్లి సంబంధం మాట్లాడుకొననప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు? - బావిలో చేదవేయుట? - అన్నప్రాసన వేడుక?, అక్షరాబ్యాస వేడుక? - భోగి మంటలు - భోగిపండుగ? - పుష్పవతి అయినప్పుడు చేయవలసిన కార్యక్రమాలు? - నిశ్చయతాంబులాల వేడుక? - పెండ్లి కుమారుని, పెండ్లి కుమార్తెను చేయుట? - వడిగట్టు బియ్యం?, తలంబ్రాల బియ్యం? - ఎదురుకోలు వేడుక? - అప్పగింతల వేడుక? - గృహా ప్రవేశం? - శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం? - శ్రీ వెంకటేశ్వరస్వామి అఖండ దీపారాధన వేడుక? - మాలక్ష్మమమ్మ చెట్టు వద్ద వేడుక? - మరదల మాడ వేడుక? - దొంగ వేలం? - శ్రిమంతం వేడుక? - వెన్నెల భోజనముల వేడుక? - శంఖుస్థాపన, అద్దె ఇల్లు - గృహాప్రవేశం? నోములు - వ్రతాలు - మంగళహారతులు, సంప్రదాయ పెండ్లి పాటలు, శుభకార్యాలకు కావలసిన వస్తువులు, జాతకర్మ, నవవిధ శాంతులు, శాంతి నక్షత్రములు - శాంతులు, పేరులోని అక్షర సంఖ్యను గూర్చి, జీవికా పరీక్ష, చౌలము, కేశఖండన, వివిధ దేవతా మూర్తుల స్తోత్రములు, ఇంకా పలు సంప్రదాయవేడుకలు గురించి చాలా అద్బుతంగా తెలియజేశారు. మన సంప్రదాయవేడుకలను ఆచరిస్తారని ఆకాంక్షిస్తూ.... - గాజుల సత్యనారాయణ
© 2017,www.logili.com All Rights Reserved.