అంకెలన్నా, గణితమన్నా, గణితపద్దతులైన గుణకార, భాగాహార పద్దతులన్నా బాలల్లో విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆందోళన, అలజడి. అయితే గణితాన్ని కొన్ని సులభ పద్దతుల ద్వారా నేర్చుకోవడమే కాక గణితం పై భయాన్ని పోగొట్టడమే కాక గణితంపై మక్కువ చేకూర్చే పద్ధతులను గత 25 ఏళ్లుగా ఎన్నో విద్యాలయాల్లో ప్రదర్శనలిస్తూ విద్యార్థుల్లో గణితంపై మక్కువ కల్గిస్తున్న ఒకరిద్దరు ప్రముఖుల్లో శ్రీధరచంద్రశేఖర శాస్త్రిగారు ఒకరు. ఆయన ప్రదర్శనలివ్వడమే కాక వారి కొరకు 4 పుస్తకాలు రచించారు. అవే గణిత ప్రపంచం, గణిత నిర్వచనాలు, గణిత మేధావులు - గణాంకా చిట్కాలు, బిలియన్ డాలర్ మాథ్స్ క్విజ్. వీటిని విద్యార్థినీ విద్యార్థులు ఉపయోగించుకొని గణితంపై మీకున్న భయాందోళనల నుండి బయటపడగలరని మా ఆకాంక్ష.
- ప్రచురణకర్తలు
అంకెలన్నా, గణితమన్నా, గణితపద్దతులైన గుణకార, భాగాహార పద్దతులన్నా బాలల్లో విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆందోళన, అలజడి. అయితే గణితాన్ని కొన్ని సులభ పద్దతుల ద్వారా నేర్చుకోవడమే కాక గణితం పై భయాన్ని పోగొట్టడమే కాక గణితంపై మక్కువ చేకూర్చే పద్ధతులను గత 25 ఏళ్లుగా ఎన్నో విద్యాలయాల్లో ప్రదర్శనలిస్తూ విద్యార్థుల్లో గణితంపై మక్కువ కల్గిస్తున్న ఒకరిద్దరు ప్రముఖుల్లో శ్రీధరచంద్రశేఖర శాస్త్రిగారు ఒకరు. ఆయన ప్రదర్శనలివ్వడమే కాక వారి కొరకు 4 పుస్తకాలు రచించారు. అవే గణిత ప్రపంచం, గణిత నిర్వచనాలు, గణిత మేధావులు - గణాంకా చిట్కాలు, బిలియన్ డాలర్ మాథ్స్ క్విజ్. వీటిని విద్యార్థినీ విద్యార్థులు ఉపయోగించుకొని గణితంపై మీకున్న భయాందోళనల నుండి బయటపడగలరని మా ఆకాంక్ష. - ప్రచురణకర్తలు© 2017,www.logili.com All Rights Reserved.