గణిత విశారద
నక్షత్రాలేన్ని ?
ఇసుక రేణువులన్ని
ఇసుక రెణువులెన్ని?
సముద్ర తరంగాలన్ని
సముద్ర తరంగాలెన్ని?
తల వెంట్రుకలన్ని
తల వెంట్రుకలెన్ని ?
నక్షత్రాలన్ని
నక్షత్రాలెన్ని ?
ఇసుక రెణువులెన్ని?
ఈ ప్రశ్నలు, సమాధానాలు తమాషాగా ఉన్నాయి కదూ !
"ఓ సంచి లో కొన్ని రూపాయలు కొన్ని పావలాలు ఉన్నాయి .
రూపాయి పావలాలుగాను, పావలాలు రూపాయలుగా మారిపోతే
పదిహేను రూపాయల విలువ తగ్గుతుంది .
సంచిలో మొదటున్న ఏ నాణేలు ఎన్నెన్ని ? "
ఈ పుస్తకం లో ఇటువంటి ప్రశ్నలెన్నో,ఒక చక్కని కధలో రచయిత
ఎన్నో చిక్కు లెక్కలు ఇమిడ్చారు . చదవండి .
గణిత విశారదలు కండి.
గణిత విశారద నక్షత్రాలేన్ని ? ఇసుక రేణువులన్ని ఇసుక రెణువులెన్ని? సముద్ర తరంగాలన్ని సముద్ర తరంగాలెన్ని? తల వెంట్రుకలన్ని తల వెంట్రుకలెన్ని ? నక్షత్రాలన్ని నక్షత్రాలెన్ని ? ఇసుక రెణువులెన్ని? ఈ ప్రశ్నలు, సమాధానాలు తమాషాగా ఉన్నాయి కదూ ! "ఓ సంచి లో కొన్ని రూపాయలు కొన్ని పావలాలు ఉన్నాయి . రూపాయి పావలాలుగాను, పావలాలు రూపాయలుగా మారిపోతే పదిహేను రూపాయల విలువ తగ్గుతుంది . సంచిలో మొదటున్న ఏ నాణేలు ఎన్నెన్ని ? " ఈ పుస్తకం లో ఇటువంటి ప్రశ్నలెన్నో,ఒక చక్కని కధలో రచయిత ఎన్నో చిక్కు లెక్కలు ఇమిడ్చారు . చదవండి . గణిత విశారదలు కండి.© 2017,www.logili.com All Rights Reserved.