అల్లీజీబ్రా అంటే గుండె గాబరా అనీ, గణితం అంటే అదేదో పెద్ద భూతం అనీ లెక్కలు పేరు చెస్తేనే కంగారుపడతారు కొంతమంది విద్యార్థులు. కానీ, ఒక క్రమపద్ధతిలో ప్రాథమిక సూత్రాలనుండి నేర్చుకుంటే గణితం అంత సులభమైన సబ్జక్టు ఇంకొకటి వుండదు. గణితంలో వచ్చినన్ని మార్కులు ఇంకే సబ్జక్టులోనూ రావు.
ఇది గణిత శాస్త్రం క్విజ్. ఇందులో రెండు విభాగాలున్నాయి. మొదటి విభాగం 'గణిత శాస్త్ర పరిచయం' రెండవ విభాగము 'గణితశాస్త్రం క్విజ్'.
మొదటి విభాగంలో 'గణితశాస్త్ర పరిచయం'లో వివిధ అధ్యాయాలలో ప్రాథమిక సూత్రాలను వివరించటం జరిగింది. ఇందువల్ల విద్యార్థి విషయాన్ని అర్థం చేసుకొని తరువాత ఉన్న క్విజ్ కు (చిన్న ప్రశ్నలకు) సమాధానాలను సులభంగా వ్రాయటానికి అవకాశం ఉంటుంది.
రెండవ విభాగంలో వివిధ అధ్యాయాల క్రింద గణితశాస్త్రం క్విజ్ ఇవ్వటం జరిగింది. ప్రతి అధ్యాయానికి సమాధానలు వెంటనే ఇవ్వబడినది.
విద్యార్థులకూ, ఉద్యోగార్డులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ పుస్తకం రూపొందించ బడింది.
ఉద్యోగ పరీక్షలన్నింటిలోనూ సాధారణంగా గణితం ఉంటుంది. ఈ పుస్తకం వల్ల ఉద్యోగ పరీక్షల్లోని గణితాన్ని చేయటం సులభమవుతుంది.
విద్యార్థులకూ, ఉద్యోగార్థులకే కాక 'మాథమాటిక్స్' అంటే ఏమిటో తెలుసుకోవాలనుకొనే సామాన్య పాఠకులకు కూడా ఈ పుస్తకం ఎంతో
ఉపయోగకరంగా ఉంటుంది.
అల్లీజీబ్రా అంటే గుండె గాబరా అనీ, గణితం అంటే అదేదో పెద్ద భూతం అనీ లెక్కలు పేరు చెస్తేనే కంగారుపడతారు కొంతమంది విద్యార్థులు. కానీ, ఒక క్రమపద్ధతిలో ప్రాథమిక సూత్రాలనుండి నేర్చుకుంటే గణితం అంత సులభమైన సబ్జక్టు ఇంకొకటి వుండదు. గణితంలో వచ్చినన్ని మార్కులు ఇంకే సబ్జక్టులోనూ రావు. ఇది గణిత శాస్త్రం క్విజ్. ఇందులో రెండు విభాగాలున్నాయి. మొదటి విభాగం 'గణిత శాస్త్ర పరిచయం' రెండవ విభాగము 'గణితశాస్త్రం క్విజ్'. మొదటి విభాగంలో 'గణితశాస్త్ర పరిచయం'లో వివిధ అధ్యాయాలలో ప్రాథమిక సూత్రాలను వివరించటం జరిగింది. ఇందువల్ల విద్యార్థి విషయాన్ని అర్థం చేసుకొని తరువాత ఉన్న క్విజ్ కు (చిన్న ప్రశ్నలకు) సమాధానాలను సులభంగా వ్రాయటానికి అవకాశం ఉంటుంది. రెండవ విభాగంలో వివిధ అధ్యాయాల క్రింద గణితశాస్త్రం క్విజ్ ఇవ్వటం జరిగింది. ప్రతి అధ్యాయానికి సమాధానలు వెంటనే ఇవ్వబడినది. విద్యార్థులకూ, ఉద్యోగార్డులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ పుస్తకం రూపొందించ బడింది. ఉద్యోగ పరీక్షలన్నింటిలోనూ సాధారణంగా గణితం ఉంటుంది. ఈ పుస్తకం వల్ల ఉద్యోగ పరీక్షల్లోని గణితాన్ని చేయటం సులభమవుతుంది. విద్యార్థులకూ, ఉద్యోగార్థులకే కాక 'మాథమాటిక్స్' అంటే ఏమిటో తెలుసుకోవాలనుకొనే సామాన్య పాఠకులకు కూడా ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.© 2017,www.logili.com All Rights Reserved.