మన పేరు మన పూర్వికుల నుండి వస్తుంది.
కాని మన గౌరవం మనసుగుణాలనుండి వస్తుంది.
స్పష్టత ద్వారా
ఆత్మ విశ్వాసం పొందండి.
స్పష్టమైన దిశవైపు మిమ్మల్ని మీరు
సక్రియాత్మకంగా నడిపించుకోండి.
వాస్తవజీవిత పరిస్థితులను ఎదుర్కొటానికి
మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోండి.
ఈ పుస్తకం
మిమ్మల్ని
గౌరవప్రదమైన సాఫల్యంవైపు
స్వయం చోదితం చేస్తుంది.
"గౌరవింపబడటం కంటే
గౌరవప్రదంగా ఉండటం మేలు."
మన పేరు మన పూర్వికుల నుండి వస్తుంది. కాని మన గౌరవం మనసుగుణాలనుండి వస్తుంది. స్పష్టత ద్వారా ఆత్మ విశ్వాసం పొందండి. స్పష్టమైన దిశవైపు మిమ్మల్ని మీరు సక్రియాత్మకంగా నడిపించుకోండి. వాస్తవజీవిత పరిస్థితులను ఎదుర్కొటానికి మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోండి. ఈ పుస్తకం మిమ్మల్ని గౌరవప్రదమైన సాఫల్యంవైపు స్వయం చోదితం చేస్తుంది. "గౌరవింపబడటం కంటే గౌరవప్రదంగా ఉండటం మేలు."
© 2017,www.logili.com All Rights Reserved.