Colour Oil Paper
తెలుగు సినీ దర్శకుల గురించి పరిశోధనాత్మక గ్రంధం
ఎస్.వి.రామారావు తెలుగులో పనిచేసిన సుమారు వెయ్యిమంది దర్శకుల గురించి 'గ్రేట్ డైరెక్టర్స్' పేరిట ఒక గ్రంధం వ్రాయడం, అందులో ప్రముఖ దర్శకుల గురించి, వారి చిత్రీకరణ శైలిని సోదాహరణగా విశ్లేషిస్తూ - రచన చేయడం చెప్పుకోదగ్గ విశేషం.
...... అక్కినేని
'గ్రేట్ డైరెక్టర్స్' లో వెయ్యికి పైగా సినీ దర్శకులను పరిచయం చేస్తూ, వారిలో కొందరి ప్రతిభను విశ్లేషిస్తూ, వారి ప్రత్యేక చిత్రీకరణ శైలిని ఎత్తిచూపుతూ ఈ గ్రంధాన్ని అందజేస్తున్నారు. సినిమా అన్ని కళలను తగు పాళ్ళలో సమన్వయపరచి, ప్రేక్షకులకు సుందర అనుభూతిని కల్గించే సంపూర్ణ సృష్టి, ఆ రూపకల్పనకు ముఖ్య శిల్పి దర్శకుడు. ప్రఖ్యాత దర్శకులెందరో తెలుగు సినిమాకు జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి నార్జించారు. పురస్కారాలు గౌరవాలు అందుకున్నారు. 'అల్ టైం క్లాసిక్స్' అని అందరూ ప్రశంసించే కళాఖండాలు తరతరాలను ప్రభావితం చేసే రీతిలో మన ప్రఖ్యాత దర్శకులు అందించారు. వారిని,వాటి వివరాలను చక్కగా వివరించారు.
Colour Oil Paper తెలుగు సినీ దర్శకుల గురించి పరిశోధనాత్మక గ్రంధం ఎస్.వి.రామారావు తెలుగులో పనిచేసిన సుమారు వెయ్యిమంది దర్శకుల గురించి 'గ్రేట్ డైరెక్టర్స్' పేరిట ఒక గ్రంధం వ్రాయడం, అందులో ప్రముఖ దర్శకుల గురించి, వారి చిత్రీకరణ శైలిని సోదాహరణగా విశ్లేషిస్తూ - రచన చేయడం చెప్పుకోదగ్గ విశేషం. ...... అక్కినేని 'గ్రేట్ డైరెక్టర్స్' లో వెయ్యికి పైగా సినీ దర్శకులను పరిచయం చేస్తూ, వారిలో కొందరి ప్రతిభను విశ్లేషిస్తూ, వారి ప్రత్యేక చిత్రీకరణ శైలిని ఎత్తిచూపుతూ ఈ గ్రంధాన్ని అందజేస్తున్నారు. సినిమా అన్ని కళలను తగు పాళ్ళలో సమన్వయపరచి, ప్రేక్షకులకు సుందర అనుభూతిని కల్గించే సంపూర్ణ సృష్టి, ఆ రూపకల్పనకు ముఖ్య శిల్పి దర్శకుడు. ప్రఖ్యాత దర్శకులెందరో తెలుగు సినిమాకు జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి నార్జించారు. పురస్కారాలు గౌరవాలు అందుకున్నారు. 'అల్ టైం క్లాసిక్స్' అని అందరూ ప్రశంసించే కళాఖండాలు తరతరాలను ప్రభావితం చేసే రీతిలో మన ప్రఖ్యాత దర్శకులు అందించారు. వారిని,వాటి వివరాలను చక్కగా వివరించారు.© 2017,www.logili.com All Rights Reserved.