మనం నిత్యజీవితంలో అనేక వస్తువులను ఉపయోగిస్తుంటాము. వాటి ఉపయోగం తెలుసుగానీ, అవి ఏ పద్ధతిలో పని చేస్తాయి? ఎలా పనిచేస్తాయి? ఎవరు కనిపెట్టారు? అనే విషయాలు తెలియకపోవచ్చు. అన్ని వస్తువుల గురించి తెలుసుకోవాలి అని ఉంటుంది కానీ చెప్పేవారుండకపోవచ్చు. బాలజ్యోతిలో ధారావాహికంగా ప్రచురింపబడిన ఈ పుస్తకం రేడియో మొదలుకుని రాకెట్ వరకు దాదాపు 50కి పైగా వస్తువులు ఎలా పనిచేస్తాయో, చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియజేస్తుంది. పిన్నలకీ, పెద్దలకీ అందరికీ ఉపయోగపడే అతివిలువైన విజ్ఞాన గ్రంథమిది.
మనం నిత్యజీవితంలో అనేక వస్తువులను ఉపయోగిస్తుంటాము. వాటి ఉపయోగం తెలుసుగానీ, అవి ఏ పద్ధతిలో పని చేస్తాయి? ఎలా పనిచేస్తాయి? ఎవరు కనిపెట్టారు? అనే విషయాలు తెలియకపోవచ్చు. అన్ని వస్తువుల గురించి తెలుసుకోవాలి అని ఉంటుంది కానీ చెప్పేవారుండకపోవచ్చు. బాలజ్యోతిలో ధారావాహికంగా ప్రచురింపబడిన ఈ పుస్తకం రేడియో మొదలుకుని రాకెట్ వరకు దాదాపు 50కి పైగా వస్తువులు ఎలా పనిచేస్తాయో, చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియజేస్తుంది. పిన్నలకీ, పెద్దలకీ అందరికీ ఉపయోగపడే అతివిలువైన విజ్ఞాన గ్రంథమిది.© 2017,www.logili.com All Rights Reserved.