వృత్తి వ్యవసాయం, ప్రవృత్తి సాహిత్యం, సంగీతం, గజల్సు, ఉర్దు ముషాయిరాలు ఆనందించడం. వార్ధాలో సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించి పులకించిన గాందేయవాది, కోల్ కతా సమీపంలో శరత్ బాబు గ్రామం దేవాందవూరు సందర్శించి పునీతులై సాహిత్య వేత్త, మునగాల పరణా, నల్గొండ జిల్లా అన్నవర గూడెంలో 1936నవంబర్ 12న కన్నుతెరిచారు. కాలేజి చదువు సాగలేదు. ప్రభుత్వ ఉద్యోగం ఒక నెలలో ముగించేశారు. మిత్రుల సాయంతో సుందరం గారి కధలు అచ్చేశారు. సాహిత్యమే వారి ఊపిరిగా జీవించారు. గ్రంధాలే వారి మిత్రులుగా భావించారు. సాటివారి మమతానురాగాలు పంచడం వారి నిత్య కృత్యం. మునగాల పరణాల కధలలో వారి నైజం ప్రతి పుటలో దర్శనమిస్తుంది. వాస్తవ గాధల చిత్రణలో ఈ గ్రంథం ఒక కలికితురాయి కాగలదు.
- గుడిపూడి సుబ్బారావు
వృత్తి వ్యవసాయం, ప్రవృత్తి సాహిత్యం, సంగీతం, గజల్సు, ఉర్దు ముషాయిరాలు ఆనందించడం. వార్ధాలో సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించి పులకించిన గాందేయవాది, కోల్ కతా సమీపంలో శరత్ బాబు గ్రామం దేవాందవూరు సందర్శించి పునీతులై సాహిత్య వేత్త, మునగాల పరణా, నల్గొండ జిల్లా అన్నవర గూడెంలో 1936నవంబర్ 12న కన్నుతెరిచారు. కాలేజి చదువు సాగలేదు. ప్రభుత్వ ఉద్యోగం ఒక నెలలో ముగించేశారు. మిత్రుల సాయంతో సుందరం గారి కధలు అచ్చేశారు. సాహిత్యమే వారి ఊపిరిగా జీవించారు. గ్రంధాలే వారి మిత్రులుగా భావించారు. సాటివారి మమతానురాగాలు పంచడం వారి నిత్య కృత్యం. మునగాల పరణాల కధలలో వారి నైజం ప్రతి పుటలో దర్శనమిస్తుంది. వాస్తవ గాధల చిత్రణలో ఈ గ్రంథం ఒక కలికితురాయి కాగలదు. - గుడిపూడి సుబ్బారావు© 2017,www.logili.com All Rights Reserved.