జననానికి, మరణానికి మధ్యసాగే ఈ జీవన సమరంలో మనిషి ప్రతిక్షణం ఒత్తిళ్లకు లోనవుతూ, సమస్యలతో సతమతమవుతూ యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోతున్నాడు. ఉల్లాసాన్ని, ఉత్సహాన్ని కోల్పోతున్నాడు. దానికి కారణం ఒక్కటే... కనీస సరదాలను కూడా అందుకోలేనంత బిజీగా జీవితాన్ని గడపడం. శారీరక సమస్యలకి మందులేన్ని ఉన్నా మానసిక సమస్యలకి మాత్రం భగవంతుడు ప్రసాదించిన అత్యద్భుత ఔషధం మాత్రం నవ్వు.
ఎన్ని కష్టాలు ఉన్న, బాధలున్న, అట్లాంటి వాటిని మరిచిపోయి హాయిగా నవ్వుకోవడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి నవ్వు ఎంతో మంచిది. మరలా మరలా నవ్వుతూనే ఉంటారని ఆశిస్తూ...
- గుత్తుల శ్రీనివాసరావ్
జననానికి, మరణానికి మధ్యసాగే ఈ జీవన సమరంలో మనిషి ప్రతిక్షణం ఒత్తిళ్లకు లోనవుతూ, సమస్యలతో సతమతమవుతూ యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోతున్నాడు. ఉల్లాసాన్ని, ఉత్సహాన్ని కోల్పోతున్నాడు. దానికి కారణం ఒక్కటే... కనీస సరదాలను కూడా అందుకోలేనంత బిజీగా జీవితాన్ని గడపడం. శారీరక సమస్యలకి మందులేన్ని ఉన్నా మానసిక సమస్యలకి మాత్రం భగవంతుడు ప్రసాదించిన అత్యద్భుత ఔషధం మాత్రం నవ్వు. ఎన్ని కష్టాలు ఉన్న, బాధలున్న, అట్లాంటి వాటిని మరిచిపోయి హాయిగా నవ్వుకోవడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి నవ్వు ఎంతో మంచిది. మరలా మరలా నవ్వుతూనే ఉంటారని ఆశిస్తూ... - గుత్తుల శ్రీనివాసరావ్© 2017,www.logili.com All Rights Reserved.