Navule Navulu

By Guttula Srinivasarao (Author)
Rs.70
Rs.70

Navule Navulu
INR
NVRTNA0147
Out Of Stock
70.0
Rs.70
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          "కన్ను తెరిస్తే జననం... కన్నుమూస్తే మరణం... రెప్పపాటు జీవితం." ఒక మహాకవి రాతల్లో జనించిన జీవిత సత్యమిది.

          జననానికి, మరణానికి మధ్యసాగే ఈ జీవన సమరంలో మనిషి ప్రతిక్షణం ఒత్తిళ్లకు లోనవుతూ, సమస్యలతో సతమతమవుతూ యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోతున్నాడు. ఉల్లాసాన్ని, ఉత్సహాన్ని కోల్పోతున్నాడు. దానికి కారణం ఒక్కటే... కనీస సరదాలను కూడా అందుకోలేనంత బిజీగా జీవితాన్ని గడపడం. శారీరక సమస్యలకి మందులేన్ని ఉన్నా మానసిక సమస్యలకి మాత్రం భగవంతుడు ప్రసాదించిన అత్యద్భుత ఔషధం మాత్రం నవ్వు.

          నవ్వులను మనిషి ఆస్వాదించడానికి మాధ్యమాలు ఎన్నో ఉన్నాయి. అంటే సినిమాలు, టి.వి.లు, లాఫింగ్ క్లబ్ లు, నాటకాలు, హాస్య పుస్తకాలు లాంటివి. ఇపుడు మీ చేతిలో ఉన్నది వాటిలో ఒకటి.

        మీరు మాత్రం కష్టాలున్న, కన్నీళ్ళున్నా, సమస్యలున్నా, బాధలున్నా, అప్పులున్నా, ముప్పులున్నా వీటన్నిటినీ ఒక పక్కనపెట్టి మరో పక్క నా పుస్తకాన్ని పెట్టుకోండి. మీ బాధలన్నీ మర్చిపోతారు. పుస్తకం చదివి హాయిగా నవ్వుతారు. బిగ్గరగా నవ్వుతారు... పగలబడి నవ్వుతారు... విరగబడి నవ్వుతారు... నవ్వుతూనే ఉంటారు. మీరలా నవ్వుతూనే వుండాలని కోరుకొంటూ...

- గుత్తుల శ్రీనివాసరావు 

          "కన్ను తెరిస్తే జననం... కన్నుమూస్తే మరణం... రెప్పపాటు జీవితం." ఒక మహాకవి రాతల్లో జనించిన జీవిత సత్యమిది.           జననానికి, మరణానికి మధ్యసాగే ఈ జీవన సమరంలో మనిషి ప్రతిక్షణం ఒత్తిళ్లకు లోనవుతూ, సమస్యలతో సతమతమవుతూ యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోతున్నాడు. ఉల్లాసాన్ని, ఉత్సహాన్ని కోల్పోతున్నాడు. దానికి కారణం ఒక్కటే... కనీస సరదాలను కూడా అందుకోలేనంత బిజీగా జీవితాన్ని గడపడం. శారీరక సమస్యలకి మందులేన్ని ఉన్నా మానసిక సమస్యలకి మాత్రం భగవంతుడు ప్రసాదించిన అత్యద్భుత ఔషధం మాత్రం నవ్వు.           నవ్వులను మనిషి ఆస్వాదించడానికి మాధ్యమాలు ఎన్నో ఉన్నాయి. అంటే సినిమాలు, టి.వి.లు, లాఫింగ్ క్లబ్ లు, నాటకాలు, హాస్య పుస్తకాలు లాంటివి. ఇపుడు మీ చేతిలో ఉన్నది వాటిలో ఒకటి.         మీరు మాత్రం కష్టాలున్న, కన్నీళ్ళున్నా, సమస్యలున్నా, బాధలున్నా, అప్పులున్నా, ముప్పులున్నా వీటన్నిటినీ ఒక పక్కనపెట్టి మరో పక్క నా పుస్తకాన్ని పెట్టుకోండి. మీ బాధలన్నీ మర్చిపోతారు. పుస్తకం చదివి హాయిగా నవ్వుతారు. బిగ్గరగా నవ్వుతారు... పగలబడి నవ్వుతారు... విరగబడి నవ్వుతారు... నవ్వుతూనే ఉంటారు. మీరలా నవ్వుతూనే వుండాలని కోరుకొంటూ... - గుత్తుల శ్రీనివాసరావు 

Features

  • : Navule Navulu
  • : Guttula Srinivasarao
  • : Navaratna Book House
  • : NVRTNA0147
  • : Paperback
  • : September 2013
  • : 176
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Navule Navulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam