5 సహస్త్ర నామ స్తోత్ర రత్నాలు అనే ఈ పుస్తకంలోని విషయాలు :
- శ్రీ లలితా సహస్త్ర నామ స్తోత్రం
- శ్రీ విష్ణు సహస్త్ర నామ స్తోత్రం
- శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం
- శ్రీరామ రక్ష స్త్రోత్రం
- ఈశ్వర దండకం
- శ్రీ మహాలక్ష్మి స్తోత్రం
- శ్రీ దుర్గాష్టకమ్
- నవ దుర్గా ధ్యాన స్తోత్రం
- అన్నపూర్ణాష్టకం
- లింగాష్టకం
- బిల్వాష్టకం
- శివ పంచాక్షరీ స్తోత్రం
- శివ సహస్త్ర నామ స్తోత్రం
- శివ తాండవ స్తోత్రం
- శ్రీ గురు ధ్యానమ్
- ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
- శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం
- శ్రీ లలితా త్రిశతీ స్తోత్రం
- శ్రీ కృష్ణ సహస్త్ర నామ స్తోత్రం
ఇంకా అనేక సోత్రాలు గురించి తెలియజేశారు. పిల్లలకు రక్షణ కలిగించే శ్రీరామ స్తోత్రం, ఆపద సమయాల నుండి బయట పడడానికి మృత్యుంజయ స్తోత్రం వంటి అనేక విషయాలకు సంబంధించిన సోత్రాలను భాగవతుల ఇందిరా కామేశ్వరి గారు చాలా చక్కగా వివరించారు.
5 సహస్త్ర నామ స్తోత్ర రత్నాలు అనే ఈ పుస్తకంలోని విషయాలు : - శ్రీ లలితా సహస్త్ర నామ స్తోత్రం - శ్రీ విష్ణు సహస్త్ర నామ స్తోత్రం - శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం - శ్రీరామ రక్ష స్త్రోత్రం - ఈశ్వర దండకం - శ్రీ మహాలక్ష్మి స్తోత్రం - శ్రీ దుర్గాష్టకమ్ - నవ దుర్గా ధ్యాన స్తోత్రం - అన్నపూర్ణాష్టకం - లింగాష్టకం - బిల్వాష్టకం - శివ పంచాక్షరీ స్తోత్రం - శివ సహస్త్ర నామ స్తోత్రం - శివ తాండవ స్తోత్రం - శ్రీ గురు ధ్యానమ్ - ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం - శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం - శ్రీ లలితా త్రిశతీ స్తోత్రం - శ్రీ కృష్ణ సహస్త్ర నామ స్తోత్రం ఇంకా అనేక సోత్రాలు గురించి తెలియజేశారు. పిల్లలకు రక్షణ కలిగించే శ్రీరామ స్తోత్రం, ఆపద సమయాల నుండి బయట పడడానికి మృత్యుంజయ స్తోత్రం వంటి అనేక విషయాలకు సంబంధించిన సోత్రాలను భాగవతుల ఇందిరా కామేశ్వరి గారు చాలా చక్కగా వివరించారు.© 2017,www.logili.com All Rights Reserved.