స్వామి వివేకానంద స్పూర్తి వచనాలు, సామాన్యమైన సూక్తులు కావు.
వాటిలో ప్రతి అక్షరానికి అక్షయమైన శక్తీ ఉంది.
అవి వ్యక్తుల దౌర్బల్యానికి, ఆత్మన్యూనతా భావాన్ని పటాపంచలు చేస్తాయి. చదివిన ప్రతిసారి మనలో నూతన
ఉత్తేజాన్ని నింపే ఆ వచనాస్త్రాలు మన దృక్పధాన్ని మారుస్తాయి. స్వామి వివేకానంద స్పుర్తివచనాలను అద్యయనం
చేయడానికి, వాటిలోని తత్వాన్ని ఆకళింపు చేసుకుని, కొంతైనా ఆచరించడానికి వీలుగా, ఈ పుస్తకంలోని ప్రతి పుట
మలచబడింది.
స్వామి వివేకానంద స్పూర్తి వచనాలు, సామాన్యమైన సూక్తులు కావు. వాటిలో ప్రతి అక్షరానికి అక్షయమైన శక్తీ ఉంది. అవి వ్యక్తుల దౌర్బల్యానికి, ఆత్మన్యూనతా భావాన్ని పటాపంచలు చేస్తాయి. చదివిన ప్రతిసారి మనలో నూతన ఉత్తేజాన్ని నింపే ఆ వచనాస్త్రాలు మన దృక్పధాన్ని మారుస్తాయి. స్వామి వివేకానంద స్పుర్తివచనాలను అద్యయనం చేయడానికి, వాటిలోని తత్వాన్ని ఆకళింపు చేసుకుని, కొంతైనా ఆచరించడానికి వీలుగా, ఈ పుస్తకంలోని ప్రతి పుట మలచబడింది.© 2017,www.logili.com All Rights Reserved.