Kutumbamaa Relax Please

By Swamy Vivekananda (Author)
Rs.200
Rs.200

Kutumbamaa Relax Please
INR
PRISMBKS92
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            ఈ శీర్షిక చూడగానే నేను దేన్ని గురించి మీకు చెప్పాలను కుంటున్నానో మీకు తెలిసిపోయి ఉంటుంది! నిజమా! సుఖ సంసారానికీ, పిల్లల్ని సక్రమంగా పెంచడానికీ అవసరమైన కొన్ని ముఖ్యమైన  విషయాల్ని గురించి నేను మీకు చెప్పాలను కుంటున్నాను.

           మీరు కనుబొమలెగరేసి, ఆశ్చర్యంగా నన్ను చూడటం నాకు తెలిసి పోతూనేవుంది! కాషాయ వస్త్రాలు ధరించిన స్వామీజీ కదా వీరు! పెళ్లి చేసుకోని బ్రహ్మచారి. పిల్లా, పాపా లేనివారు. అలాంటప్పుడు సంసారం గురించీ, పిల్లల పెంపకం గురించీ వీరికి అనుభవం పిసరు కూడా లేనప్పుడు వాటి గురించి మనకేం సలహాలు చెప్పగలరు?

                ఇదే కదా మీ అనుమానం?

          నేను దేశంలోనే కాకుండా, అమెరికాలాటి విదేశాలలోని ఎన్నో పట్టణాలలో లైఫ్ అనే కార్యక్రమాలు చేస్తుంటాను. వాటిల్లో ధ్యానం, యోగ, భగవత్గీత, వేదానికి సంబంధించిన అనేక విషయాలను బోధిస్తుంటాను. సుఖసంసారం, పిల్లల పెంపకం గురించి కూడా చెప్తుంటాను.

            ఈ శీర్షిక చూడగానే నేను దేన్ని గురించి మీకు చెప్పాలను కుంటున్నానో మీకు తెలిసిపోయి ఉంటుంది! నిజమా! సుఖ సంసారానికీ, పిల్లల్ని సక్రమంగా పెంచడానికీ అవసరమైన కొన్ని ముఖ్యమైన  విషయాల్ని గురించి నేను మీకు చెప్పాలను కుంటున్నాను.            మీరు కనుబొమలెగరేసి, ఆశ్చర్యంగా నన్ను చూడటం నాకు తెలిసి పోతూనేవుంది! కాషాయ వస్త్రాలు ధరించిన స్వామీజీ కదా వీరు! పెళ్లి చేసుకోని బ్రహ్మచారి. పిల్లా, పాపా లేనివారు. అలాంటప్పుడు సంసారం గురించీ, పిల్లల పెంపకం గురించీ వీరికి అనుభవం పిసరు కూడా లేనప్పుడు వాటి గురించి మనకేం సలహాలు చెప్పగలరు?                 ఇదే కదా మీ అనుమానం?           నేను దేశంలోనే కాకుండా, అమెరికాలాటి విదేశాలలోని ఎన్నో పట్టణాలలో లైఫ్ అనే కార్యక్రమాలు చేస్తుంటాను. వాటిల్లో ధ్యానం, యోగ, భగవత్గీత, వేదానికి సంబంధించిన అనేక విషయాలను బోధిస్తుంటాను. సుఖసంసారం, పిల్లల పెంపకం గురించి కూడా చెప్తుంటాను.

Features

  • : Kutumbamaa Relax Please
  • : Swamy Vivekananda
  • : Prism
  • : PRISMBKS92
  • : Paperback
  • : 2015
  • : 119
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kutumbamaa Relax Please

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam