బాలల కోసం జంతు పరిచయం
ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులున్నాయి. విభిన్న జాతులకు చెందిన వివిధ రూపాలలో, పలు పరిమాణాల్లో గల వీటి గురించి తెలుసుకోవడం ఎంతో విజ్ఞానదాయకం. జంతువుల పుట్టుక, నిర్మాణం, ఉపయోగాలు ఇలా ఎన్నో విషయాలతో పాటు వాటి ఆశ్చర్యకర అలవాట్లు, అద్బుతమైన జ్ఞాననైపుణ్యాలు సమాజానికి అవి పరోక్షంగా చేసే ఉపకారం మనల్ని మరో లోకానికి తీసుకేళతాయి.
ఇందులో ప్రపంచంలోని వివిధ దేశాల్లో మానవ సమాజానికి దూరంగా ఉన్నవి కొన్నైతే, మన పరిసరాల్లో మనతోపాటు నివసించేవి కూడా కొన్ని ఉన్నాయి. మన ఇంట్లో, వీధిలో మన ప్రాంతంలో నిత్యం చూసేవి, మనం చీదరించుకునేవి, ప్రేమతో దగ్గరకు తీసుకునేవి, మనల్ని భయపెట్టేవి, మనకు ఆనందాన్నిచ్చేవి, ప్రేమాభిమానాలను పంచేవి ఉన్నాయి.
బాలల కోసం జంతు పరిచయం ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులున్నాయి. విభిన్న జాతులకు చెందిన వివిధ రూపాలలో, పలు పరిమాణాల్లో గల వీటి గురించి తెలుసుకోవడం ఎంతో విజ్ఞానదాయకం. జంతువుల పుట్టుక, నిర్మాణం, ఉపయోగాలు ఇలా ఎన్నో విషయాలతో పాటు వాటి ఆశ్చర్యకర అలవాట్లు, అద్బుతమైన జ్ఞాననైపుణ్యాలు సమాజానికి అవి పరోక్షంగా చేసే ఉపకారం మనల్ని మరో లోకానికి తీసుకేళతాయి. ఇందులో ప్రపంచంలోని వివిధ దేశాల్లో మానవ సమాజానికి దూరంగా ఉన్నవి కొన్నైతే, మన పరిసరాల్లో మనతోపాటు నివసించేవి కూడా కొన్ని ఉన్నాయి. మన ఇంట్లో, వీధిలో మన ప్రాంతంలో నిత్యం చూసేవి, మనం చీదరించుకునేవి, ప్రేమతో దగ్గరకు తీసుకునేవి, మనల్ని భయపెట్టేవి, మనకు ఆనందాన్నిచ్చేవి, ప్రేమాభిమానాలను పంచేవి ఉన్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.