- మనిషి మనుగడ జంతువుల పై ఎంతగానో ఆధారపడి ఉంది. హాని కలిగించే కొన్ని రకాలను మినహాయిస్తే జంతువులన్నీ మనిషికి సహాయకారులే.
- నిజానికి పాములు మనవ జాతికి ఎంతో ఉపకారం తలపెట్టే జంతువులు. మనిషికి నష్టాన్ని కలిగించే కొన్ని జంతువులను మట్టు బెడతాయి.
- కొన్ని అపోహాల కారణంగా మనిషి పామంటే భయపడతాడు. వాటిని వెంటాడి వేటాడి చంపుతాడు.
- పాములకు సంబంధించిన సమస్త భయభ్రాంతులను ఈ పుస్తకం బట్టబయలు చేస్తుంది. పాముల ఉపయోగాన్ని, అవి మనకు అందించే సహాయాన్ని తేటతెల్లంగా తెలియజేస్తుంది. వాటిని రక్షించవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్తుంది.
- మనిషి మనుగడ జంతువుల పై ఎంతగానో ఆధారపడి ఉంది. హాని కలిగించే కొన్ని రకాలను మినహాయిస్తే జంతువులన్నీ మనిషికి సహాయకారులే. - నిజానికి పాములు మనవ జాతికి ఎంతో ఉపకారం తలపెట్టే జంతువులు. మనిషికి నష్టాన్ని కలిగించే కొన్ని జంతువులను మట్టు బెడతాయి. - కొన్ని అపోహాల కారణంగా మనిషి పామంటే భయపడతాడు. వాటిని వెంటాడి వేటాడి చంపుతాడు. - పాములకు సంబంధించిన సమస్త భయభ్రాంతులను ఈ పుస్తకం బట్టబయలు చేస్తుంది. పాముల ఉపయోగాన్ని, అవి మనకు అందించే సహాయాన్ని తేటతెల్లంగా తెలియజేస్తుంది. వాటిని రక్షించవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.