"నా చిన్నతనం అంతా జంతు ప్రపంచంలో గడిపాను అనే చెప్పాలి. నా బాల్య అనుభవాలు నామీద బలమైన ముద్రవేశాయి. అందుకనే నేను రచయితనీ, చిత్రకారున్ని కాగలిగేను."
అని యెవ్ డెనీ చారుషిన్ తన గురించి రాసుకున్నారు. ఆయన సుప్రసిద్ధ చిత్రకారుడు. జంతువుల గురించి చిన్న పిల్లలకి యెన్నో పుస్తకాలు రాశారు.
ఆయన కొడుక్కి కూడా తండ్రికి లాగానే జంతువులు ఆదర పాత్రం అయేయి. ఆయన కొడుకు నికీత కూడా చిత్రకారుడయేడు. కొన్ని పుస్తకాలు వాళ్ళిద్దరూ కలిపి కూర్చారు. "జంతు ప్రపంచం" ఆ రకంగా నిర్మించారు. తండ్రి విషయం సమకూరిస్తే, కొడుకు చిత్రాలు గీశారు.
"నా చిన్నతనం అంతా జంతు ప్రపంచంలో గడిపాను అనే చెప్పాలి. నా బాల్య అనుభవాలు నామీద బలమైన ముద్రవేశాయి. అందుకనే నేను రచయితనీ, చిత్రకారున్ని కాగలిగేను." అని యెవ్ డెనీ చారుషిన్ తన గురించి రాసుకున్నారు. ఆయన సుప్రసిద్ధ చిత్రకారుడు. జంతువుల గురించి చిన్న పిల్లలకి యెన్నో పుస్తకాలు రాశారు. ఆయన కొడుక్కి కూడా తండ్రికి లాగానే జంతువులు ఆదర పాత్రం అయేయి. ఆయన కొడుకు నికీత కూడా చిత్రకారుడయేడు. కొన్ని పుస్తకాలు వాళ్ళిద్దరూ కలిపి కూర్చారు. "జంతు ప్రపంచం" ఆ రకంగా నిర్మించారు. తండ్రి విషయం సమకూరిస్తే, కొడుకు చిత్రాలు గీశారు.
© 2017,www.logili.com All Rights Reserved.