సభారంజని అమృత కంఠంలోంచి 'మూడునాల్లాయేర మువ్వ గోపాలా' అనే పాట మధురంగా ధ్వనించడం ప్రారంభించింది.ఆనందంగా పాట పూర్తిచేసి సభారంజని అయన కాళ్ళమీద పడివున్న వేశ్య శరీరం తాకటానికి అందరూ జంకారు. రామమ్మగారు లేచి సభారంజనిని ఇవతలకు తీసింది. ఆమె అప్పటికే చనిపోయింది. ఈమనే తను ఇందాక వేశ్య అని మనసులో అసహ్యించుకున్నది. తరతరాలుగా పవిత్రతని అంటి పెట్టుకున్న ఆమె తల సిగ్గుతో కృంగిపోయింది. మృత్యువు కూడా ఆ వేశ్యని ఆయననించి విడదీయలేకపోయింది.
లత కలం నుండి విరిసిన "జీవన స్రవంతి"
సభారంజని అమృత కంఠంలోంచి 'మూడునాల్లాయేర మువ్వ గోపాలా' అనే పాట మధురంగా ధ్వనించడం ప్రారంభించింది.ఆనందంగా పాట పూర్తిచేసి సభారంజని అయన కాళ్ళమీద పడివున్న వేశ్య శరీరం తాకటానికి అందరూ జంకారు. రామమ్మగారు లేచి సభారంజనిని ఇవతలకు తీసింది. ఆమె అప్పటికే చనిపోయింది. ఈమనే తను ఇందాక వేశ్య అని మనసులో అసహ్యించుకున్నది. తరతరాలుగా పవిత్రతని అంటి పెట్టుకున్న ఆమె తల సిగ్గుతో కృంగిపోయింది. మృత్యువు కూడా ఆ వేశ్యని ఆయననించి విడదీయలేకపోయింది. లత కలం నుండి విరిసిన "జీవన స్రవంతి"© 2017,www.logili.com All Rights Reserved.