Jeevana Sravanthi

Rs.60
Rs.60

Jeevana Sravanthi
INR
MANIMN1085
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఈ జీవన స్రవంతి నవల రాయడంలో ఒక విశేషముంది. ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ లకి వద్దంటే డబ్బు వస్తుంది, కానీ , కొందరు నీతి, నిజయాతీగా లాంచాలు తీసుకోకుండా మంచివారు ఉన్నారు. అటువంటువారిని ప్రవరాక్షుడులాంటివాడు అంటారు. అల్లసాని పెద్దన్న వ్రాసిన "మనుచరిత్ర"లో వరూధిని, ప్రవరాక్షుడు వద్దన్నా ప్రేమించమని మీదపడుతూ ఉంటుంది .

             ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ రఘురామ్ డబ్బుకి ప్రాధాన్యం ఇవ్వడు, మంచికే ప్రాధాన్యత. పెద్ద పిల్లయినా, అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నవాడు. కానీ, అతని భార్య జ్యోతి అనుమానంతో , అతనిలోని మంచితనాన్ని అపార్ధం చేసుకుంటుంది.

                నవలలు చదివి మనుషులు మారతారని కాదు. అద్దంలో చూపించినట్లు ఈ పాత్రలు సృష్టించడంలో రచన యొక్క లక్ష్యం, కర్తవ్యం వ్యక్తమవుతుంది.

         ఈ జీవన స్రవంతి నవల రాయడంలో ఒక విశేషముంది. ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ లకి వద్దంటే డబ్బు వస్తుంది, కానీ , కొందరు నీతి, నిజయాతీగా లాంచాలు తీసుకోకుండా మంచివారు ఉన్నారు. అటువంటువారిని ప్రవరాక్షుడులాంటివాడు అంటారు. అల్లసాని పెద్దన్న వ్రాసిన "మనుచరిత్ర"లో వరూధిని, ప్రవరాక్షుడు వద్దన్నా ప్రేమించమని మీదపడుతూ ఉంటుంది .              ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ రఘురామ్ డబ్బుకి ప్రాధాన్యం ఇవ్వడు, మంచికే ప్రాధాన్యత. పెద్ద పిల్లయినా, అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నవాడు. కానీ, అతని భార్య జ్యోతి అనుమానంతో , అతనిలోని మంచితనాన్ని అపార్ధం చేసుకుంటుంది.                 నవలలు చదివి మనుషులు మారతారని కాదు. అద్దంలో చూపించినట్లు ఈ పాత్రలు సృష్టించడంలో రచన యొక్క లక్ష్యం, కర్తవ్యం వ్యక్తమవుతుంది.

Features

  • : Jeevana Sravanthi
  • : Polapragada Rajyalakshmi
  • : Sahithi Prachuranalu
  • : MANIMN1085
  • : Paperback
  • : 2019
  • : 136
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jeevana Sravanthi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam