స్వేచ్చ అంటే ఏమిటి? దేని నుండి విముక్తి?
ఎటు చూసిన అల్లకల్లోలము, సంఘర్షణలు, ఏ ఒక్కరికి శాంతి, భద్రత అనేవి లేకపోవడం, ప్రతి క్షణం ఆందోళనలతో నిండిపోయి వున్న నిత్య జీవితం, ఇటువంటి వర్తమాన ప్రపంచంలో నివసిస్తున్న ఆధునిక మానవుడికి తన సమస్యల వైపు సుస్పష్టతతో చూసుకొమ్మని, వాటిని అర్థం చేసుకోవలసినది, పరిష్కరించుకోవలసినది, తానే అని ఒక అపూర్వమైన రీతిలో భోధించారు జె.కృష్ణమూర్తి గారు.
జె.కృష్ణమూర్తి గారు చెప్పింది ఆకళింపు చేసుకోవడానికి సహాయపడే ఒక సమగ్రమైన సంపుటంగా ఇంగ్లీష్ లో ప్రచురితమై, చదవరులను విశేషంగా ఆకర్షించింది ఈ పుస్తకం. ఈ పుస్తకానికి వున్న మరో ప్రత్యేకత ప్రసిద్ద రచయిత అల్దోన్ హక్స్ లీ వ్రాసిన పరిచయ వ్యాసం. లోతైన పరిశీలనతో రచించిన ఈ తొలి పలుకులు కృష్ణమూర్తి భోధనల అవగాహనలో చదివే వారికి ఎంతగానో ఉపయోగ పడతాయి.
-జిడ్డు కృష్ణమూర్తి.
స్వేచ్చ అంటే ఏమిటి? దేని నుండి విముక్తి? ఎటు చూసిన అల్లకల్లోలము, సంఘర్షణలు, ఏ ఒక్కరికి శాంతి, భద్రత అనేవి లేకపోవడం, ప్రతి క్షణం ఆందోళనలతో నిండిపోయి వున్న నిత్య జీవితం, ఇటువంటి వర్తమాన ప్రపంచంలో నివసిస్తున్న ఆధునిక మానవుడికి తన సమస్యల వైపు సుస్పష్టతతో చూసుకొమ్మని, వాటిని అర్థం చేసుకోవలసినది, పరిష్కరించుకోవలసినది, తానే అని ఒక అపూర్వమైన రీతిలో భోధించారు జె.కృష్ణమూర్తి గారు. జె.కృష్ణమూర్తి గారు చెప్పింది ఆకళింపు చేసుకోవడానికి సహాయపడే ఒక సమగ్రమైన సంపుటంగా ఇంగ్లీష్ లో ప్రచురితమై, చదవరులను విశేషంగా ఆకర్షించింది ఈ పుస్తకం. ఈ పుస్తకానికి వున్న మరో ప్రత్యేకత ప్రసిద్ద రచయిత అల్దోన్ హక్స్ లీ వ్రాసిన పరిచయ వ్యాసం. లోతైన పరిశీలనతో రచించిన ఈ తొలి పలుకులు కృష్ణమూర్తి భోధనల అవగాహనలో చదివే వారికి ఎంతగానో ఉపయోగ పడతాయి. -జిడ్డు కృష్ణమూర్తి.
© 2017,www.logili.com All Rights Reserved.