దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి రెండు దశాబ్దాలు గడిచాయి. ప్రభుత్వాలు మారినా, ఆర్ధిక సరళీకరణ విధానాలలో పెద్దగా మార్పురాలేదు. ఈ సంస్కరణలు ప్రారంభించిన దగ్గరనుండి కొంతమంది ఆర్ధిక శాస్త్రవేత్తలు విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ వస్తున్నారు. నేను యీ సంస్కరణల ప్రభావం మన దేశ సామజికరంగాలపై ఎటువంటి ప్రభావం చిపిస్తున్నాయో వివరిస్తూ మీ ముందుంచుతున్నాను.
సుమారు 15 ఏళ్ల క్రితం రాసిన విశ్లేషణలోని అంశాలు యిప్పుడు ఎంతవరకు ప్రయోజనకరమో చదివిన తరువాత పాఠకులే నిర్ణయించాలి.
కె.యస్. చలం (రచయిత గురించి) :
ప్రొఫెసర్ కె.యస్. చలం, యు.పి.ఎస్.సీ. సభ్యులుగా రాజ్యంగా పదవీ నిర్వహించి ఇటివలే పదవీ విరమణ చేశారు. అంతకు ముందు ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఆర్ధికశాస్త్రం విభాగంలో మూడు దశాబ్దాలు ఆచార్యులుగా పని చేశారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 1948 లో జన్మించిన చలం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎమ్.ఎ., పిహెచ్.డి., ఉత్కళ యూనివర్శిటీ నుండి ఆర్ధికశాస్త్రంలో ఆనర్స్ పట్టాలు పొందారు. పోలెండ్ లో ప్రఖ్యాత సెంట్రల్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ లో డిప్లోమా చేశారు. పదిమంది పరిశోధక విద్యార్ధులకు పిహెచ్.డి సూపర్ వైజర్ గా వున్నారు. ఇప్పటికి 26పుస్తకాలు ఇంగ్లిష్ లో, తెలుగులోను ప్రచురించారు. కొన్ని వందల వ్యాసాలు తెలుగు దిన పత్రికల్లో ప్రచురించిన చలం, తెలుగు పాఠకులకు చిరపరిచితులు. ఈయన వ్రాసిన 'రీడింగ్స్ ఇన్ పొలిటికల్ ఎకనామి', ఇటివల ప్రచురితమైన 'ఎకనామిక్ రిఫార్మస్ అండ్ సోషియల్ ఎక్స్ క్లూజన్'కు దేశ విదేశాలో ప్రశంసలందుకున్నారు. ఆయన వ్రాసిన పుస్తకాలు ఎమ్.ఎ., బి.ఎడ్., విద్యార్ధులకు చాలా విశ్వవిద్యాలయాల్లో టెక్స్ట్ బుక్స్ గా ఉన్నాయి. సుమారు 16 దేశాల్లో పర్యటించిన చలం - సీపిఐ నాయకులు డి. రాజా, సురవరం సుధాకర్ రెడ్డి, డా.నారాయణకు మంచి మిత్రులు. రాజకీయ ఆర్ధిక శాస్త్ర ఎసోసియేషన్, ఇండియన్ ఎకనామిక్ సంఘాల్లో శాశ్వత సభ్యులు. సౌత్ ఇండియా జర్నల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ పరిశోధక విద్యార్ధులను ప్రోత్సహిస్తున్నారు. ది హన్స్ ఇండియా ఇంగ్లిషు దినపత్రికలో ప్రతి సోమవారం రాస్తున్న ఆయన వ్యాసాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి రెండు దశాబ్దాలు గడిచాయి. ప్రభుత్వాలు మారినా, ఆర్ధిక సరళీకరణ విధానాలలో పెద్దగా మార్పురాలేదు. ఈ సంస్కరణలు ప్రారంభించిన దగ్గరనుండి కొంతమంది ఆర్ధిక శాస్త్రవేత్తలు విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ వస్తున్నారు. నేను యీ సంస్కరణల ప్రభావం మన దేశ సామజికరంగాలపై ఎటువంటి ప్రభావం చిపిస్తున్నాయో వివరిస్తూ మీ ముందుంచుతున్నాను. సుమారు 15 ఏళ్ల క్రితం రాసిన విశ్లేషణలోని అంశాలు యిప్పుడు ఎంతవరకు ప్రయోజనకరమో చదివిన తరువాత పాఠకులే నిర్ణయించాలి. కె.యస్. చలం (రచయిత గురించి) : ప్రొఫెసర్ కె.యస్. చలం, యు.పి.ఎస్.సీ. సభ్యులుగా రాజ్యంగా పదవీ నిర్వహించి ఇటివలే పదవీ విరమణ చేశారు. అంతకు ముందు ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఆర్ధికశాస్త్రం విభాగంలో మూడు దశాబ్దాలు ఆచార్యులుగా పని చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 1948 లో జన్మించిన చలం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎమ్.ఎ., పిహెచ్.డి., ఉత్కళ యూనివర్శిటీ నుండి ఆర్ధికశాస్త్రంలో ఆనర్స్ పట్టాలు పొందారు. పోలెండ్ లో ప్రఖ్యాత సెంట్రల్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ లో డిప్లోమా చేశారు. పదిమంది పరిశోధక విద్యార్ధులకు పిహెచ్.డి సూపర్ వైజర్ గా వున్నారు. ఇప్పటికి 26పుస్తకాలు ఇంగ్లిష్ లో, తెలుగులోను ప్రచురించారు. కొన్ని వందల వ్యాసాలు తెలుగు దిన పత్రికల్లో ప్రచురించిన చలం, తెలుగు పాఠకులకు చిరపరిచితులు. ఈయన వ్రాసిన 'రీడింగ్స్ ఇన్ పొలిటికల్ ఎకనామి', ఇటివల ప్రచురితమైన 'ఎకనామిక్ రిఫార్మస్ అండ్ సోషియల్ ఎక్స్ క్లూజన్'కు దేశ విదేశాలో ప్రశంసలందుకున్నారు. ఆయన వ్రాసిన పుస్తకాలు ఎమ్.ఎ., బి.ఎడ్., విద్యార్ధులకు చాలా విశ్వవిద్యాలయాల్లో టెక్స్ట్ బుక్స్ గా ఉన్నాయి. సుమారు 16 దేశాల్లో పర్యటించిన చలం - సీపిఐ నాయకులు డి. రాజా, సురవరం సుధాకర్ రెడ్డి, డా.నారాయణకు మంచి మిత్రులు. రాజకీయ ఆర్ధిక శాస్త్ర ఎసోసియేషన్, ఇండియన్ ఎకనామిక్ సంఘాల్లో శాశ్వత సభ్యులు. సౌత్ ఇండియా జర్నల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ పరిశోధక విద్యార్ధులను ప్రోత్సహిస్తున్నారు. ది హన్స్ ఇండియా ఇంగ్లిషు దినపత్రికలో ప్రతి సోమవారం రాస్తున్న ఆయన వ్యాసాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.