భారత ప్రజా చరిత్ర సీరీస్ లోని ఈ 28వ సంపుటం 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం నుండి ప్రధమ ప్రపంచ యుద్ధం వరకు భారత ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న పరిణామాలను వివరిస్తుంది. భారత దేశంలో వలస పాలకుల ఆధిపత్యం అత్యున్నత స్థాయిలో కొనసాగిన కాలం ఇది. జనాభా, స్థూల ఉత్పత్తి, ధరలు, వలస పాలకులు లూటీ చేసిన సంపద, స్వేచ్చా వాణిజ్యం వెనుక సామ్రాజ్యవాద రాజకీయాలు, రైల్వేల నిర్మాణం, వ్యవసాయం, ప్లాంటేషన్లు, వ్యవసాయ వాణిజ్యీకరణ, కౌలుపై దాని ప్రభావం, రైతుల ఆదాయాలు, వ్యవసాయ కార్మికుల వేతనాలు, గ్రామీణ విపారిశ్రామీకరణ, ఆధునిక పరిశ్రమలు, సుంకాలు, ఎక్స్చేంజ్ విధానాలు, బ్యాంకింగు, ఫైనాన్సు, ద్రవ్య వ్యవస్థ, పన్నుల భారం, ఆర్థిక జాతీయవాదం - మొదలైన అంశాలను ఈ పుస్తకం చర్చిస్తుంది.

© 2017,www.logili.com All Rights Reserved.