Kanyasulkam

By Gurajada Apparao (Author)
Rs.200
Rs.200

Kanyasulkam
INR
VISHALA259
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 5 - 15 Days
Also available in:
Title Price
Kanyasulkam Rs.120 In Stock
Kanyasulkam Rs.125 In Stock
Kanyasulkam Rs.150 In Stock
Check for shipping and cod pincode

Description

         "కన్యాశుల్కం 1909లో మొదటిసారి చదివినప్పుడు నాలో ఎదో మార్పు కలిగింది. ఆ నాటకం మొదటిసారి చదివినవాళ్ళు ఎవరైనా సరే ఆశ్చర్యపది ఎదో కొంత మార్పు పొందకుండా ఉండలేరు." 

                              - శివశంకర్ శాస్త్రి

          "ఆ కాలంలోనే మా కాలేజీ సంవత్సరికోత్సవాలలో చిన్న చిన్న నాటకాలు ఆడిస్తూ ఉండేవారు. మాకంటే పెద్ద విద్యార్థులు ఒకసారి కన్యాశుల్కం మొదటి దృశ్యాలు ప్రదర్శించారు. అందులో నేను వెంకటేశం పాత్ర, శేషగిరిరావు కరటక శాస్త్రి పాత్ర ధరించాము."

                                        - గిడుగు సీతాపతి

          "ప్రజలకు సన్నిహితంగా ఉన్నటువంటి భాషలో, తెలుగు సంస్కారంలో వున్నా దైన్యాన్నీ, మాలిన్యాన్నీ, కుట్రల్నీ, కుహకాల్నీ, ఆశనీ, నిరాశనీ చిత్రించటంలో ఈ నాటకాన్ని మించింది ఇంకోటి లేదు. నేడే కాదు రేపటిక్కూడా ఇది ఆడదిగినదే, చూడదగినదే!"

                                            - అబ్బూరి రామకృష్ణరావు

          "ఒక తాత్కాలిక దురాచార హేళన నెపంగా రచించాబడినా, కథా చమత్క్రుతీ, భావసామరస్యమూ, పాత్ర చైతన్యమూ కలకలలాడుతూ ఉండడంవల్ల జన హృదయానికి ఎక్కి నిలిచినా ఆంద్ర ప్రబంధం."

                                                                          - భమిడిపాటి కామేశ్వరరావు

         "కన్యాశుల్కం 1909లో మొదటిసారి చదివినప్పుడు నాలో ఎదో మార్పు కలిగింది. ఆ నాటకం మొదటిసారి చదివినవాళ్ళు ఎవరైనా సరే ఆశ్చర్యపది ఎదో కొంత మార్పు పొందకుండా ఉండలేరు."                                - శివశంకర్ శాస్త్రి           "ఆ కాలంలోనే మా కాలేజీ సంవత్సరికోత్సవాలలో చిన్న చిన్న నాటకాలు ఆడిస్తూ ఉండేవారు. మాకంటే పెద్ద విద్యార్థులు ఒకసారి కన్యాశుల్కం మొదటి దృశ్యాలు ప్రదర్శించారు. అందులో నేను వెంకటేశం పాత్ర, శేషగిరిరావు కరటక శాస్త్రి పాత్ర ధరించాము."                                         - గిడుగు సీతాపతి           "ప్రజలకు సన్నిహితంగా ఉన్నటువంటి భాషలో, తెలుగు సంస్కారంలో వున్నా దైన్యాన్నీ, మాలిన్యాన్నీ, కుట్రల్నీ, కుహకాల్నీ, ఆశనీ, నిరాశనీ చిత్రించటంలో ఈ నాటకాన్ని మించింది ఇంకోటి లేదు. నేడే కాదు రేపటిక్కూడా ఇది ఆడదిగినదే, చూడదగినదే!"                                             - అబ్బూరి రామకృష్ణరావు           "ఒక తాత్కాలిక దురాచార హేళన నెపంగా రచించాబడినా, కథా చమత్క్రుతీ, భావసామరస్యమూ, పాత్ర చైతన్యమూ కలకలలాడుతూ ఉండడంవల్ల జన హృదయానికి ఎక్కి నిలిచినా ఆంద్ర ప్రబంధం."                                                                           - భమిడిపాటి కామేశ్వరరావు

Features

  • : Kanyasulkam
  • : Gurajada Apparao
  • : Vishalandhra Publishers
  • : VISHALA259
  • : Paperback
  • : 221
  • : Telugu, Reprint

Reviews

Be the first one to review this product

Discussion:Kanyasulkam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam