Title | Price | |
Kanyasulkam | Rs.200 | In Stock |
Kanyasulkam | Rs.120 | In Stock |
Kanyasulkam | Rs.150 | In Stock |
"మనం చెడ్డవారని అనుకునేవారి యెడల కూడా మంచిగా ఉండుటకు ప్రయత్నిస్తే, దయాపరిపూర్ణుడైన భగవంతుడు సృజించిన ఈ లోకము మరింత ఇంపుగా కనబడుతుంది. మీకూ, మీ పరిచయం కలిగినవారికి మరింత సౌఖ్యం కలుగుతుంది. కాక, మంచిచెడ్డలు ఏర్పరచ గలిగినవాడు ఎవడు? మంచిలోనూ చెడ్డ ఉంటుంది; చెడ్డలోనూ మంచి వుంటుంది." సంస్కృత మృచ్చకటికంతో సరితూగుతూ, ఆద్యంతం నవ్వు తొణికిసలాడేటట్లు చేస్తూ తెలుగులో తొలితొలిగా వెలసిన మేలి సాంఘిక నాటకం. సంఘ దురాచారాలను ఎత్తి చూపెడుతూ, 'గిరీశం వట్టి బఫూననీ, మధురవాణి సాదా సాని అనీ, ఇది ఫక్తు ఫార్సు అనీ అనుకునేరు సుమా' అని హెచ్చరిస్తూ, కళాత్మకంగా జీవితాన్ని కళ్ళముందర పెట్టె మహా కావ్యం "కన్యాశుల్కం".
"మనం చెడ్డవారని అనుకునేవారి యెడల కూడా మంచిగా ఉండుటకు ప్రయత్నిస్తే, దయాపరిపూర్ణుడైన భగవంతుడు సృజించిన ఈ లోకము మరింత ఇంపుగా కనబడుతుంది. మీకూ, మీ పరిచయం కలిగినవారికి మరింత సౌఖ్యం కలుగుతుంది. కాక, మంచిచెడ్డలు ఏర్పరచ గలిగినవాడు ఎవడు? మంచిలోనూ చెడ్డ ఉంటుంది; చెడ్డలోనూ మంచి వుంటుంది." సంస్కృత మృచ్చకటికంతో సరితూగుతూ, ఆద్యంతం నవ్వు తొణికిసలాడేటట్లు చేస్తూ తెలుగులో తొలితొలిగా వెలసిన మేలి సాంఘిక నాటకం. సంఘ దురాచారాలను ఎత్తి చూపెడుతూ, 'గిరీశం వట్టి బఫూననీ, మధురవాణి సాదా సాని అనీ, ఇది ఫక్తు ఫార్సు అనీ అనుకునేరు సుమా' అని హెచ్చరిస్తూ, కళాత్మకంగా జీవితాన్ని కళ్ళముందర పెట్టె మహా కావ్యం "కన్యాశుల్కం".© 2017,www.logili.com All Rights Reserved.