అన్ని సందర్భాల్లో సూక్తులు
Best Sayings for All Occasions
ability సామర్థ్యం, దక్షత
We judge ourselves by what we feel capable of doing. while others judge us by what we have already done.
-Longfellow
మనదృష్టిలో మనదక్షత మనప్రజ్ఞగా భావిస్తాం, కాని ఇతరుల దృష్టి/ అంచనాలో మనం చేసింది గుర్తిస్తారు.
Behind an able man there is always an able woman. తనను సమర్ధుని చేసేది స్త్రీ యే.
Recognition is a yardstick of ability.
గుర్తింపు దక్షతకు గీటురాయి.
acknowledge ప్రకటించు
* క్షేమమా, కుశలమా? శుభోదయం తేజోమయం.
* స్మితముఖీ, సుందరాంగీ, పువ్వుబోడీ/డీ, తేజోమయీ నీకు శుభం శ్రీయం ప్రియం జయం ముదం.
Grateful thanks. కృతజ్ఞతాభివందనములు.
Compliments, Congratulations. అభినందనలు. * Aspiring for your support. మీ ఆదరాభిమానాలను ఆశిస్తున్నాం................
అన్ని సందర్భాల్లో సూక్తులు Best Sayings for All Occasions ability సామర్థ్యం, దక్షత We judge ourselves by what we feel capable of doing. while others judge us by what we have already done. -Longfellow మనదృష్టిలో మనదక్షత మనప్రజ్ఞగా భావిస్తాం, కాని ఇతరుల దృష్టి/ అంచనాలో మనం చేసింది గుర్తిస్తారు. Behind an able man there is always an able woman. తనను సమర్ధుని చేసేది స్త్రీ యే. Recognition is a yardstick of ability. గుర్తింపు దక్షతకు గీటురాయి. acknowledge ప్రకటించు * క్షేమమా, కుశలమా? శుభోదయం తేజోమయం. * స్మితముఖీ, సుందరాంగీ, పువ్వుబోడీ/డీ, తేజోమయీ నీకు శుభం శ్రీయం ప్రియం జయం ముదం. Grateful thanks. కృతజ్ఞతాభివందనములు. Compliments, Congratulations. అభినందనలు. * Aspiring for your support. మీ ఆదరాభిమానాలను ఆశిస్తున్నాం................© 2017,www.logili.com All Rights Reserved.