శ్రీ మధిర సుబ్బన్న దీక్షిత కవి రచించిన "కాశీమజలీ కధలు" ఉద్గ్రంధాన్ని శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు సరళ వచన తెలుగులోకి అనువదించారు. పురాణాలూ, చరిత్ర, భూగోళం, ఖగోళ శాస్త్రం, వేదాంతం.... తత్త్వం, వైరాగ్యం... శృంగారం, ప్రేమ, కామం... భక్తి ఎన్నిటిని స్పర్శించారో మధిర సుబ్బన్న దీక్షిత కవి తమ రచనలో! అధ్బుతమైన కల్పన... అమోఘమైన కధా శిల్పం. ఏ దృష్టితో చూసినా "కాశీ మజలీ కధలు" అనర్ఘరత్నమే. ఈ కధలు చదవడం వల్ల ఎన్నెన్నో విషయాలు తెలుస్తాయి. వీటిలోని కధనకౌశలం, కల్పనా చాతుర్యం పాటకులను ఆకట్టుకుంటాయి.ఆ కధలన్నీ గొలుసుకట్టుగా,పురాణ కధలు, దైవ మహత్యాలు,నీతులు,నియమాలు,ధర్మాలు,సాహసాలు ఇలా సాగిపోతుంటాయి.కాశీకి శిష్యులతో ప్రయాణిస్తూ గురువు ప్రతి మజిలీలోను చెప్పే ఆశక్తికరమైన కధలే ఈ కధలు.పిల్లలకు చెప్పండి.వాళ్ళు చదివే, చూసే హారీపాటర్ ,క్లాష్ ఆఫ్ దిటైటాన్స్ కన్నా అద్భుతంగా ఉంటాయి!
తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచే గ్రంధం.
ఈ పుస్తకంలోని జానపద కధలు ఎన్నో మంచి సినిమాలుగా రూపుదిద్దుకున్నాయి.
మొత్తం ఈ కాశీమజలీ కధలు 12 భాగాలుగా 6 గ్రంధాలుగా గల సెట్ గా లభ్యమగుచున్నవి. వివరములు
1 వ భాగము - మణిసిద్ధుని కధ
2 వ భాగము - అదృష్టదీపుని కధ
3 వ భాగము - మంధారవల్లి కధ
4 వ భాగము - విజయ భాస్కరుని కధ
5 వ భాగము - శంకరుని కధ, కాదంబరీ, మహాశ్వేతల కధ
6 వ భాగము - భోజుని కధ
7 వ భాగము - విభుషుణుని కధ
8 వ భాగము - దత్తుని కధ
9 వ భాగము - విక్రమార్కుని కధ
10 వ భాగము - నారదుని కధ
11 వ భాగము - ప్రహ్లాదుని కధ
12 వ భాగము - పుండరీకుని కధ
శ్రీ మధిర సుబ్బన్న దీక్షిత కవి రచించిన "కాశీమజలీ కధలు" ఉద్గ్రంధాన్ని శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు సరళ వచన తెలుగులోకి అనువదించారు. పురాణాలూ, చరిత్ర, భూగోళం, ఖగోళ శాస్త్రం, వేదాంతం.... తత్త్వం, వైరాగ్యం... శృంగారం, ప్రేమ, కామం... భక్తి ఎన్నిటిని స్పర్శించారో మధిర సుబ్బన్న దీక్షిత కవి తమ రచనలో! అధ్బుతమైన కల్పన... అమోఘమైన కధా శిల్పం. ఏ దృష్టితో చూసినా "కాశీ మజలీ కధలు" అనర్ఘరత్నమే. ఈ కధలు చదవడం వల్ల ఎన్నెన్నో విషయాలు తెలుస్తాయి. వీటిలోని కధనకౌశలం, కల్పనా చాతుర్యం పాటకులను ఆకట్టుకుంటాయి.ఆ కధలన్నీ గొలుసుకట్టుగా,పురాణ కధలు, దైవ మహత్యాలు,నీతులు,నియమాలు,ధర్మాలు,సాహసాలు ఇలా సాగిపోతుంటాయి.కాశీకి శిష్యులతో ప్రయాణిస్తూ గురువు ప్రతి మజిలీలోను చెప్పే ఆశక్తికరమైన కధలే ఈ కధలు.పిల్లలకు చెప్పండి.వాళ్ళు చదివే, చూసే హారీపాటర్ ,క్లాష్ ఆఫ్ దిటైటాన్స్ కన్నా అద్భుతంగా ఉంటాయి! తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచే గ్రంధం. ఈ పుస్తకంలోని జానపద కధలు ఎన్నో మంచి సినిమాలుగా రూపుదిద్దుకున్నాయి. మొత్తం ఈ కాశీమజలీ కధలు 12 భాగాలుగా 6 గ్రంధాలుగా గల సెట్ గా లభ్యమగుచున్నవి. వివరములు 1 వ భాగము - మణిసిద్ధుని కధ 2 వ భాగము - అదృష్టదీపుని కధ 3 వ భాగము - మంధారవల్లి కధ 4 వ భాగము - విజయ భాస్కరుని కధ 5 వ భాగము - శంకరుని కధ, కాదంబరీ, మహాశ్వేతల కధ 6 వ భాగము - భోజుని కధ 7 వ భాగము - విభుషుణుని కధ 8 వ భాగము - దత్తుని కధ 9 వ భాగము - విక్రమార్కుని కధ 10 వ భాగము - నారదుని కధ 11 వ భాగము - ప్రహ్లాదుని కధ 12 వ భాగము - పుండరీకుని కధ
Very good book to read.
© 2017,www.logili.com All Rights Reserved.