విమర్శనాత్మక, పరిశోధనాత్మక విలువలు కలిగిన జ్ఞానులు, ఆధునిక ప్రపంచ మూల పురుషులు, మరియు ఆరాధ్యులు ఐన గ్రీకుల యవానులచే రూపొందించబడిన వైధ్యమే ఈ యునాని వైద్యం.హ్యూమరల్ థియరీ, ఇమ్యునిటి థియరీ, టెంపర్ మెంటల్ థియరీ ఆధారం గా జబ్బు లక్షణాల ఫై వ్యతిరేకంగా పని చేసి రోగాన్ని మూలాల నుండి పెరికి వేయడమే ఈ యునాని వైద్య గొప్పతనం. ఈ గ్రంధం లో పురాణం జ్వరములు, పక్షవాతము, నపుంసకత్వం, లివర్ సంబంధ వ్యాదులు, రక్త శుద్ధి......... వంటి ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు లక్షణాలను వాటికి శాశ్వత పరిష్కార మార్గాలను.. ఎన్నో బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించినా "హనుమాన్ చాలీసా" గ్రంధ కర్త, అయిన శ్రీ లొల్ల రామచంద్రరావు గారు "రహస్య యునాని వైద్యసారం" అనే గ్రంధం రూపం లో మనకు అందించారు.
-వైద్య శ్రీ లొల్ల రామచంద్రరావు
విమర్శనాత్మక, పరిశోధనాత్మక విలువలు కలిగిన జ్ఞానులు, ఆధునిక ప్రపంచ మూల పురుషులు, మరియు ఆరాధ్యులు ఐన గ్రీకుల యవానులచే రూపొందించబడిన వైధ్యమే ఈ యునాని వైద్యం.హ్యూమరల్ థియరీ, ఇమ్యునిటి థియరీ, టెంపర్ మెంటల్ థియరీ ఆధారం గా జబ్బు లక్షణాల ఫై వ్యతిరేకంగా పని చేసి రోగాన్ని మూలాల నుండి పెరికి వేయడమే ఈ యునాని వైద్య గొప్పతనం. ఈ గ్రంధం లో పురాణం జ్వరములు, పక్షవాతము, నపుంసకత్వం, లివర్ సంబంధ వ్యాదులు, రక్త శుద్ధి......... వంటి ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు లక్షణాలను వాటికి శాశ్వత పరిష్కార మార్గాలను.. ఎన్నో బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించినా "హనుమాన్ చాలీసా" గ్రంధ కర్త, అయిన శ్రీ లొల్ల రామచంద్రరావు గారు "రహస్య యునాని వైద్యసారం" అనే గ్రంధం రూపం లో మనకు అందించారు. -వైద్య శ్రీ లొల్ల రామచంద్రరావుI need PDF
Once trialior please send PDF file
© 2017,www.logili.com All Rights Reserved.