సామజిక అనుసంధానం అధికంగా గలవారికీ వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి తగ్గడం నెమ్మదిగా ఉంటుందని నిపుణులు తెలిపారు. జ్ఞాపకశక్తి సామర్ధ్యం బాగా తక్కువగా ఉన్నపుడు, ఆయా వ్యక్తులు బయటకు వెళ్ళడం, స్నేహితుల్ని కలవడం, ప్రయాణాలు ఎంజాయ్ చేయడం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం బాగా తగ్గుతునన్నది సాధారణ అభిప్రాయం.
ఆలోచనా శక్తి సామర్ధ్యం తగ్గితే సామజిక సంబంధాలు క్లిష్టమవుతాయన్నది అందరూ అనుకునే సంగతి. అయితే పరిశోధకులు ఇందుకు భిన్నమైన విషయాలు తెలిపారు. సామజిక సంబధాలు జ్ఞాపకశక్తి లోపాన్ని ఇట్టే సరిచేయగలవన్నది వారి పరిశోధనల్లోని సారాంశం. స్నేహితుల్ని తరచూ కలసి కబూర్లాడే వారికీ, సామజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే వారికీ జ్ఞాపకశక్తి సామర్ధ్యాలు బావుంటాయి అంటూ ఎమ్. మానస గారు స్నేహితులను సంపాదించడమెలా అనే ఈ పుస్తకంలో స్నేహాలు, మంచి స్నేహితులు, స్నేహ బంధాల గురించి మనకు చాలా చక్కగా తెలియజేశారు.
సామజిక అనుసంధానం అధికంగా గలవారికీ వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి తగ్గడం నెమ్మదిగా ఉంటుందని నిపుణులు తెలిపారు. జ్ఞాపకశక్తి సామర్ధ్యం బాగా తక్కువగా ఉన్నపుడు, ఆయా వ్యక్తులు బయటకు వెళ్ళడం, స్నేహితుల్ని కలవడం, ప్రయాణాలు ఎంజాయ్ చేయడం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం బాగా తగ్గుతునన్నది సాధారణ అభిప్రాయం. ఆలోచనా శక్తి సామర్ధ్యం తగ్గితే సామజిక సంబంధాలు క్లిష్టమవుతాయన్నది అందరూ అనుకునే సంగతి. అయితే పరిశోధకులు ఇందుకు భిన్నమైన విషయాలు తెలిపారు. సామజిక సంబధాలు జ్ఞాపకశక్తి లోపాన్ని ఇట్టే సరిచేయగలవన్నది వారి పరిశోధనల్లోని సారాంశం. స్నేహితుల్ని తరచూ కలసి కబూర్లాడే వారికీ, సామజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే వారికీ జ్ఞాపకశక్తి సామర్ధ్యాలు బావుంటాయి అంటూ ఎమ్. మానస గారు స్నేహితులను సంపాదించడమెలా అనే ఈ పుస్తకంలో స్నేహాలు, మంచి స్నేహితులు, స్నేహ బంధాల గురించి మనకు చాలా చక్కగా తెలియజేశారు.
© 2017,www.logili.com All Rights Reserved.