ఈ పుస్తకంలో మంచి ఆహరం, ఆరోగ్య రహస్యాలు, పోషకాలు వంటి అనేకమైన విషయాలు గురించి తెలియజేశారు. వానిలో కొన్ని విషయాలు :
- ముఖారవిందం పెంచే మార్గాలు?
- ఎలాంటి ఆహరం తీసుకోవాలంటే...?
- డైటింగ్ అవసరమా?
- ఆరోగ్యానికి ఆలవాళ్ళు...?
- ఒత్తిడిని చిత్తుచేసే 5మార్గాలు?
- మన సాంప్రదాయమే మన ఆరోగ్య రహస్యం?
- మహిళల్లో రక్తహీనత?
- ఐరన్ లోపంతో అనేక చిక్కులు?
- మెడ శంఖంలా అందంగా వుండాలంటే?
- వయస్సు తగ్గించుకోవాలనుకుంటున్నారా?
- మెమురి ఫుడ్?
- ఆరోగ్యాన్ని, ఆకృతినిచ్చె ఆహరం?
- బలానికి 5ఔషధాలు!
- గుడ్ హ్యాబిట్స్?
- కొబ్బరి నీటితో... ఆరోగ్య కళ?
- మనిషిని, మనసుని శాసించే ఆహరం?
ఇటువంటి పలు అనేకాంశాల గురించి ఎమ్. మానస గారు చాలా చక్కగా తెలియజేశారు.
ఈ పుస్తకంలో మంచి ఆహరం, ఆరోగ్య రహస్యాలు, పోషకాలు వంటి అనేకమైన విషయాలు గురించి తెలియజేశారు. వానిలో కొన్ని విషయాలు : - ముఖారవిందం పెంచే మార్గాలు? - ఎలాంటి ఆహరం తీసుకోవాలంటే...? - డైటింగ్ అవసరమా? - ఆరోగ్యానికి ఆలవాళ్ళు...? - ఒత్తిడిని చిత్తుచేసే 5మార్గాలు? - మన సాంప్రదాయమే మన ఆరోగ్య రహస్యం? - మహిళల్లో రక్తహీనత? - ఐరన్ లోపంతో అనేక చిక్కులు? - మెడ శంఖంలా అందంగా వుండాలంటే? - వయస్సు తగ్గించుకోవాలనుకుంటున్నారా? - మెమురి ఫుడ్? - ఆరోగ్యాన్ని, ఆకృతినిచ్చె ఆహరం? - బలానికి 5ఔషధాలు! - గుడ్ హ్యాబిట్స్? - కొబ్బరి నీటితో... ఆరోగ్య కళ? - మనిషిని, మనసుని శాసించే ఆహరం? ఇటువంటి పలు అనేకాంశాల గురించి ఎమ్. మానస గారు చాలా చక్కగా తెలియజేశారు.© 2017,www.logili.com All Rights Reserved.