Prasidha Bharatiya Sastravethalu

By M V Chalapathirao (Author)
Rs.125
Rs.125

Prasidha Bharatiya Sastravethalu
INR
NVRTNA0149
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

         మన భారతదేశానికి గర్వించదగ్గ, పేరు ప్రఖ్యాతలు సంపాదించిపెట్టిన ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్తలు. వారి బాల్యం, విద్యాభ్యాసం గురించి, వారి జీవితం, సాధించిన విజయాలు అందుకున్న పురస్కారాలు గురించి ఈ పుస్తకంలో విపులంగా తెలియజేశారు. వారి గురించి

అంతర్జాతీయ అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమానాన్ని పొందిన తొలి భారతీయుడు చంద్రశేఖర వెంకటరామన్. ఆయనకు యీ బహుమానం 1930వ సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో మార్గదర్శకమైన 'రామన్ పరిణామాన్ని' గురించి కృషి చేశారు.

- సర్ సీ.వి. రామన్ 

వృక్షాలకు కూడా జీవం వున్నదని నిరూపించిన శాస్త్రవేత్త

- జె. సీ. బోస్

భారతీయ భౌతిక శాస్త్రవేత్త, ఆయన మన దేశపు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధికి కృషి చేసి భారతీయ అంతరిక్ష కార్యక్రమాల పితగా పరిగణింపబడుతున్నాడు 

- విక్రమ్ శారభాయ్

మన దేశ అణుశక్తి కార్యక్రమాల నిర్మాత

- డా. హోమీ జహంగీర్ భాభా

శ్రీనివాస్ రామానుజన్ అయ్యంగార్ ఓ గొప్ప గణిత శాస్త్రవేత్త.

- శ్రీనివాస్ రామానుజన్

భారతదేశంలో మందులను అధికస్థాయిలో ఉత్పత్తి చేసే బెంగాల్ ఫార్మస్యూటికల్ వర్క్స్ స్థాపకుడు.

- ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే

ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్తగాను ఇంజనీర్ గాను మనదేశపు గొప్ప రాష్ట్రపతి గాను వర్ణించటం జరిగింది

- ఎ.పి.జె. అబ్దుల్ కలామ్

* రెండవ భాగం - పురాతన శాస్త్రవేత్తలు

సిజరియన్ శస్త్రక్రియను సమర్ధించిన మొదటి వైద్యుడు. ఆయన మూత్రాశయంలో రాళ్లను తొలగించటంలో నిపుణుడు. ఎముకలు విరిగిన స్థానాన్ని నిర్దేశించటంలోను, విరిగిన ఎముకలు వైద్యం చేయటంలో అనుభవం కలవాడు.

- సుశ్రుతుడు

"చికిత్సకంటె నిరోధించటమే మేలు." ప్రసిద్ధ ప్రాచీన భారతీయ వైద్యుడు. జీర్ణ ప్రక్రియ, వ్యాధి నిరోధకశక్తి అన్న భావనలను మొదట చెప్పిన మొదటి వైద్యుడు.

- చరకుడు

భారతదేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహానికీ, ప్రాచీన ప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఆర్యభట్ట గౌరవార్ధం 'ఆర్యభట' అని పేరు పెట్టడం జరిగింది

- ఆర్యభట్టు

మహావిరాచార్య ప్రసిద్ధ గణితశాస్త్రవేత్త. ఆయన సున్న, త్రిభుజం, కుడికోణం మొదలైన వాటిని గురించిన సంపూర్ణ ధర్మాలను వివరించారు 

- మహావిరాచార్య

* మూడవ భాగం వైద్య విజ్ఞాన శాస్త్రవేత్తలైన భారతీయ ఋషులు

1895 సంవత్సరంలో మొదటిసారి విమానాన్ని నిర్మించి దానిలో ఆకాశంలో ఎగిరిన వ్యక్తీ.

- శివకర్ బాపూజీ, విజ్ఞాన శాస్త్రవేత్త

* ప్రాచుర్యం పొందని ఇతర శాస్త్రవేత్తలు

* ఆంధ్ర వనితా శాస్త్రవేత్తలు

* నాలుగవ భాగం - ప్రాచీన శాస్త్ర వైభవం

- పగటి కాలం దీర్ఘత ఎంత?

- కాంతి వేగం

- కాంతిని గురించి - రంగులు

- మొక్కలు నీటిని పిల్చుకోవటం

- సూర్య చంద్ర గ్రహణాలు

- గురుత్వాకర్షణ

- ఖగోళశాస్త్ర సంఖ్యా వివరాలు

- అణువుల విషయం

- భాటరిలు

- భూమిని గురించిన వివరాలు

ఇంకా అనేక ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్తలు గురించి ఈ పుస్తకంలో వివరించారు. ప్రతి ఒక్కరు మన దేశానికి చెందిన ఆణిముత్యాలు. అలాంటి ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్తలు గురించి తెలుసుకుంటారని భావిస్తూ.

- ఎం.వి. చలపతిరావు

 

 

 

 

         మన భారతదేశానికి గర్వించదగ్గ, పేరు ప్రఖ్యాతలు సంపాదించిపెట్టిన ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్తలు. వారి బాల్యం, విద్యాభ్యాసం గురించి, వారి జీవితం, సాధించిన విజయాలు అందుకున్న పురస్కారాలు గురించి ఈ పుస్తకంలో విపులంగా తెలియజేశారు. వారి గురించి అంతర్జాతీయ అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమానాన్ని పొందిన తొలి భారతీయుడు చంద్రశేఖర వెంకటరామన్. ఆయనకు యీ బహుమానం 1930వ సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో మార్గదర్శకమైన 'రామన్ పరిణామాన్ని' గురించి కృషి చేశారు. - సర్ సీ.వి. రామన్  వృక్షాలకు కూడా జీవం వున్నదని నిరూపించిన శాస్త్రవేత్త - జె. సీ. బోస్ భారతీయ భౌతిక శాస్త్రవేత్త, ఆయన మన దేశపు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధికి కృషి చేసి భారతీయ అంతరిక్ష కార్యక్రమాల పితగా పరిగణింపబడుతున్నాడు  - విక్రమ్ శారభాయ్ మన దేశ అణుశక్తి కార్యక్రమాల నిర్మాత - డా. హోమీ జహంగీర్ భాభా శ్రీనివాస్ రామానుజన్ అయ్యంగార్ ఓ గొప్ప గణిత శాస్త్రవేత్త. - శ్రీనివాస్ రామానుజన్ భారతదేశంలో మందులను అధికస్థాయిలో ఉత్పత్తి చేసే బెంగాల్ ఫార్మస్యూటికల్ వర్క్స్ స్థాపకుడు. - ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్తగాను ఇంజనీర్ గాను మనదేశపు గొప్ప రాష్ట్రపతి గాను వర్ణించటం జరిగింది - ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ * రెండవ భాగం - పురాతన శాస్త్రవేత్తలు సిజరియన్ శస్త్రక్రియను సమర్ధించిన మొదటి వైద్యుడు. ఆయన మూత్రాశయంలో రాళ్లను తొలగించటంలో నిపుణుడు. ఎముకలు విరిగిన స్థానాన్ని నిర్దేశించటంలోను, విరిగిన ఎముకలు వైద్యం చేయటంలో అనుభవం కలవాడు. - సుశ్రుతుడు "చికిత్సకంటె నిరోధించటమే మేలు." ప్రసిద్ధ ప్రాచీన భారతీయ వైద్యుడు. జీర్ణ ప్రక్రియ, వ్యాధి నిరోధకశక్తి అన్న భావనలను మొదట చెప్పిన మొదటి వైద్యుడు. - చరకుడు భారతదేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహానికీ, ప్రాచీన ప్రసిద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఆర్యభట్ట గౌరవార్ధం 'ఆర్యభట' అని పేరు పెట్టడం జరిగింది - ఆర్యభట్టు మహావిరాచార్య ప్రసిద్ధ గణితశాస్త్రవేత్త. ఆయన సున్న, త్రిభుజం, కుడికోణం మొదలైన వాటిని గురించిన సంపూర్ణ ధర్మాలను వివరించారు  - మహావిరాచార్య * మూడవ భాగం వైద్య విజ్ఞాన శాస్త్రవేత్తలైన భారతీయ ఋషులు 1895 సంవత్సరంలో మొదటిసారి విమానాన్ని నిర్మించి దానిలో ఆకాశంలో ఎగిరిన వ్యక్తీ. - శివకర్ బాపూజీ, విజ్ఞాన శాస్త్రవేత్త * ప్రాచుర్యం పొందని ఇతర శాస్త్రవేత్తలు * ఆంధ్ర వనితా శాస్త్రవేత్తలు * నాలుగవ భాగం - ప్రాచీన శాస్త్ర వైభవం - పగటి కాలం దీర్ఘత ఎంత? - కాంతి వేగం - కాంతిని గురించి - రంగులు - మొక్కలు నీటిని పిల్చుకోవటం - సూర్య చంద్ర గ్రహణాలు - గురుత్వాకర్షణ - ఖగోళశాస్త్ర సంఖ్యా వివరాలు - అణువుల విషయం - భాటరిలు - భూమిని గురించిన వివరాలు ఇంకా అనేక ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్తలు గురించి ఈ పుస్తకంలో వివరించారు. ప్రతి ఒక్కరు మన దేశానికి చెందిన ఆణిముత్యాలు. అలాంటి ప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్తలు గురించి తెలుసుకుంటారని భావిస్తూ. - ఎం.వి. చలపతిరావు        

Features

  • : Prasidha Bharatiya Sastravethalu
  • : M V Chalapathirao
  • : Navaratna
  • : NVRTNA0149
  • : Paperback
  • : August 2013
  • : 208
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prasidha Bharatiya Sastravethalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam