ఈ నాటి మనిషి శాస్త్రపరంగా సాంకేతిక పరంగా అంచనాలకు అందకుండా ఎదిగిపోతున్నాడనే విషయంలో సందేహమే లేదు. అయితే ఇంతటి అపూర్వమైన ప్రగతికి మూలకారణం శతాబ్దాల తరబడిగా కొనసాగిన కృషి తాలూకు ఫలితమే అని అంగీకరించక తప్పదు. ఈ కృషి ఫలితం ఏ ఒక్కరి ఘనతో కాదు. ఎందరో మేధావుల నిరంతర శ్రమ ఫలితం ఇది. అహో రాత్రులు పడ్డ కష్టాలకు ప్రతిఫలం ఇప్పటి నవశకం. ఈ శకానికి మూల పురుషులు నిస్సందేహంగా శాస్త్రజ్ఞులే. వారు ప్రాచీనులైన, నవీనులైనా సమస్త మానవజాతిని ముందు ముందుకు నడుపుతున్న విజ్ఞానవేత్తలు. ఎన్నో విశ్వ రహస్యాలను శాస్త్ర బద్దం చేసి మానవ ప్రయోజనమే పరమావధిగా ఎన్నో అవిష్కరనలను వెలువరించిన మహానుభావులు వారు. అట్టివారి జీవిత చరిత్ర లను కూలంకషంగా కాకపోయినా కోద్ది కోద్ది గా అయిన తెలుసుకోవడం ఎంతో ఆసక్తిని కలిగించడమే కాకుండా ఎంతో స్పూర్తిదాయకంగా కూడా ఉంటుంది. ప్రతి శాస్త్రజ్ఞుని చరిత్ర వెనుకా బోలెడంత పరిశ్రమ ఉంది. ఆలోచన ఉంది.పరిశీలన ఉంది. పరిశోదన ఉంది. వీటి సమిష్టి కృషి ఫలితమే నేడు ప్రగతిగా ప్రతిపలిస్తోంది. ప్రపంచ ప్రసిద్ధులైన కొంతమంది శాస్త్రవేత్తలు గురించి కొన్ని విషయాలైన చర్చించేందుకు పూనుకోవడం ఎంతయినా సమంజసం గా ఉంటుంది.
ప్రపంచ శాస్త్ర వైభవాన్ని గురించి, ప్రఖ్యాత శాస్త్రవేత్తల గురించి, వారు కనుగొన్న విషయాలు వ్రాసిన గ్రంధాల గురించి, వారు కనుగొన్న విషయాలు వ్రాసిన గ్రంధాల గురించి పాటకులకు తెలియజేయడం గురించి ఈ చిన్న పుస్తకం వ్రాయడం జరిగింది.
ఈ నాటి మనిషి శాస్త్రపరంగా సాంకేతిక పరంగా అంచనాలకు అందకుండా ఎదిగిపోతున్నాడనే విషయంలో సందేహమే లేదు. అయితే ఇంతటి అపూర్వమైన ప్రగతికి మూలకారణం శతాబ్దాల తరబడిగా కొనసాగిన కృషి తాలూకు ఫలితమే అని అంగీకరించక తప్పదు. ఈ కృషి ఫలితం ఏ ఒక్కరి ఘనతో కాదు. ఎందరో మేధావుల నిరంతర శ్రమ ఫలితం ఇది. అహో రాత్రులు పడ్డ కష్టాలకు ప్రతిఫలం ఇప్పటి నవశకం. ఈ శకానికి మూల పురుషులు నిస్సందేహంగా శాస్త్రజ్ఞులే. వారు ప్రాచీనులైన, నవీనులైనా సమస్త మానవజాతిని ముందు ముందుకు నడుపుతున్న విజ్ఞానవేత్తలు. ఎన్నో విశ్వ రహస్యాలను శాస్త్ర బద్దం చేసి మానవ ప్రయోజనమే పరమావధిగా ఎన్నో అవిష్కరనలను వెలువరించిన మహానుభావులు వారు. అట్టివారి జీవిత చరిత్ర లను కూలంకషంగా కాకపోయినా కోద్ది కోద్ది గా అయిన తెలుసుకోవడం ఎంతో ఆసక్తిని కలిగించడమే కాకుండా ఎంతో స్పూర్తిదాయకంగా కూడా ఉంటుంది. ప్రతి శాస్త్రజ్ఞుని చరిత్ర వెనుకా బోలెడంత పరిశ్రమ ఉంది. ఆలోచన ఉంది.పరిశీలన ఉంది. పరిశోదన ఉంది. వీటి సమిష్టి కృషి ఫలితమే నేడు ప్రగతిగా ప్రతిపలిస్తోంది. ప్రపంచ ప్రసిద్ధులైన కొంతమంది శాస్త్రవేత్తలు గురించి కొన్ని విషయాలైన చర్చించేందుకు పూనుకోవడం ఎంతయినా సమంజసం గా ఉంటుంది. ప్రపంచ శాస్త్ర వైభవాన్ని గురించి, ప్రఖ్యాత శాస్త్రవేత్తల గురించి, వారు కనుగొన్న విషయాలు వ్రాసిన గ్రంధాల గురించి, వారు కనుగొన్న విషయాలు వ్రాసిన గ్రంధాల గురించి పాటకులకు తెలియజేయడం గురించి ఈ చిన్న పుస్తకం వ్రాయడం జరిగింది.
© 2017,www.logili.com All Rights Reserved.